Asian Para Games: జావెలిన్ త్రోలో వరల్డ్ రికార్డు బ్రేక్ చేసిన హనే
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్‌లో భారత అథ్లెట్ హనే కొత్త రికార్డు సృష్టించాడు. జావెలిన్ త్రో ఈవెంట్లో హనే రెండు ప్రపంచ రికార్డులను బ్రేక్ చేశాడు. మెన్స్ జావెలిన్ ఎఫ్37-38 ఈవెంట్లో.. జావెలిన్‌ను 60.49 మీటర్ల దూరం విసిరి కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు.
నగోయా: ఏషియన్ పారా గేమ్స్( Asian Para Games)లో భారత అథ్లెట్ హనే కొత్త రికార్డు సృష్టించాడు. జావెలిన్ త్రో ఈవెంట్లో హనే రెండు ప్రపంచ రికార్డులను బ్రేక్ చేశాడు. మెన్స్ జావెలిన్ ఎఫ్37-38 ఈవెంట్లో జావెలిన్‌ను 60.49 మీటర్ల దూరం విసిరి కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. హనే తన అయిదో ప్రయత్నంలో జావెలిన్‌ను 59.72 మీటర్ల దూరం విసిరి కొత్త ప్రపంచ రికార్డును క్రియేట్ చేశాడు. అయితే ఆ తర్వాత తన చివరి ప్రయత్నంలో మళ్లీ కొత్త రికార్డు బ్రేక్ చేయడం గమనార్హం. తన అద్భుతమైన త్రోతో అతను స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. మరో వైపు పారా గేమ్స్‌లో భారత్ సాధించిన పతకాల సంఖ్య వంద దాటింది.
🚨 INCREDIBLE, JUST INCREDIBLE !
BROKE TWO JAVELIN WORLD RECORDS IN TWO THROWS 🔥🔥🔥🔥
India’s Haney created World Record with 59.72m in 5th throw ! 🇮🇳
And then BROKE IT IN MINUTES as he hurled the javelin 60.49m in the Last (Next) Attempt!
Wins GOLD MEDAL in F37 Javelin
Watch🎦👇👇👇 60.49m World Record Throw
Courtesy: DD Sports/Prasar Bharti https://t.co/oTVihRJ97J
— SPORTS ARENA🇮🇳 (@SportsArena1234) October 23, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games: జావెలిన్ త్రోలో వరల్డ్ రికార్డు బ్రేక్ చేసిన హనే
Hanumakonda | మూడేండ్లయినా ముచ్చట లేదు.. ఊసే లేని హనుమకొండ కొత్త బస్ స్టేషన్ నిర్మాణం
Kalvala Project | ‘కల్వల’పై పట్టింపేది?.. కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టుపై నిర్లక్ష్యం.. మూడేళ్లయినా మరమ్మతులు శూన్యం
Sandeep Kumar: 400మీటర్ల స్ప్రింట్‌లో వరల్డ్ రికార్డు.. సందీప్ కుమార్‌కు స్వర్ణ పతకం
Karimnagar | పరారులో భూ మాఫియా!.. ‘నమస్తే’ కథనంతో వెలుగులోకి కోతిరాంపూర్ భూకబ్జా
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

