ఐపీఎల్ ఆడిన ఇంగ్లాండ్ క్రికెటర్లు ఆ సిరీస్‌కు దూరం!

కరోనా కారణంగా ఐపీఎల్ 14వ సీజన్ వాయిదా పడటంతో భారత ఆటగాళ్లు తమ ఇళ్లకు చేరుకోగా, విదేశీ ఆటగాళ్లందరూ స్వదేశాలకు వెళ్లిపోయారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ ఆటగాళ్లు అక్కడే క్వారంటైన్లో ఉన్నారు. ఐతే ఐపీఎల్ -2021లో ఆడిన ఇంగ్లాండ్ క్రికెటర్లకు న్యూజిలాండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు జట్టులో స్థానం లభించకపోవచ్చు. ఆటగాళ్లకు విరామం ఇవ్వాలనే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు భావిస్తోంది.
దీంతో ఐపీఎల్లో పాల్గొన్న జోస్ బట్లర్, జానీ బెయిర్‌స్టో, సామ్ కరన్, క్రిస్ వోక్స్, మొయిన్ అలీ, అందరూ ఐపీఎల్లో కనీసం ఒక మ్యాచ్ అయినా ఆడారు. యూకేకు వెళ్లిన తర్వాత 10 రోజుల క్వారంటైన్లో ఉన్నారు. తక్కువ సమయంలో క్వారంటైన్లో ఉన్న ఆటగాళ్లు టెస్టు సిరీస్‌కు సిద్ధమవడం కష్టమేనని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు వర్గాలు వెల్లడించాయి. లండన్‌లోని లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్, ఇంగ్లాండ్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆరంభంకానుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నిజాయితీ, పారదర్శకతతోనే సంస్థ అభివృద్ధి : హెచ్‌వోడీ జే. క్రిస్టోఫర్
టోల్ వసూళ్లపై ఉన్న శ్రద్ధ సౌకర్యాలపై ఏది?
‘పండుటాకులకు పింఛన్ కరువు’
Satyajit Ray Film Institute: నసీరుద్దీన్ షా వ్యాఖ్యలను తప్పుపట్టిన సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్
OTT Movies | ఈ వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. ‘తెల్లకాగితం’ నుంచి ‘ఎస్సై యుగంధర్’ వరకు ఫుల్ లిస్ట్ ఇదే..!
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

