Avani Lekhara: మరో మెడల్ గెలిచి చరిత్ర సృష్టించిన అవని లెఖారా
పారాలింపిక్స్( Tokyo Paralympics )లో షూటర్ అవని లెఖారా( Avani Lekhara ) మరోసారి చరిత్ర సృష్టించింది.

టోక్యో: పారాలింపిక్స్( Tokyo Paralympics )లో షూటర్ అవని లెఖారా( Avani Lekhara ) మరోసారి చరిత్ర సృష్టించింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో గోల్డ్ మెడల్ గెలిచి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ ఈవెంట్లో బ్రాంజ్ మెడల్ గెలుచుకుంది. ఒకే పారాలింపిక్స్‌లో రెండు మెడల్స్ గెలిచిన తొలి ఇండియన్‌గా అవని నిలవడం విశేషం. దీంతో టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ పతకాల సంఖ్య 12కు చేరింది. శుక్రవారం ఉదయం హైజంపర్ ప్రవీణ్ సిల్వర్ గెలిచిన విషయం తెలిసిందే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

