క్వార్టర్స్‌కు సబలెంకా, సిన్నర్
ఫ్రెంచ్ ఓపెన్‌కు ముందు జరుగుతున్న మ్యాడ్రిడ్ ఓపెన్‌లో టాప్ టెన్నిస్ ప్లేయర్లు అరీనా సబలెంకా, యానిక్ సిన్నర్ క్వార్టర్స్ చేరారు.
మ్యాడ్రిడ్: ఫ్రెంచ్ ఓపెన్‌కు ముందు జరుగుతున్న మ్యాడ్రిడ్ ఓపెన్‌లో టాప్ టెన్నిస్ ప్లేయర్లు అరీనా సబలెంకా, యానిక్ సిన్నర్ క్వార్టర్స్ చేరారు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ప్రపంచ నంబర్ వన్ సబలెంకా.. 6-7 (1/7), 6-3, 6-2తో నవొమి ఒసాకా (జపాన్)ను ఓడించింది. కానీ మూడో సీడ్ కోకో గాఫ్ (అమెరికా).. 4-6, 6-1, 5-7 (5/7)తో నొస్కొవ (చెక్ రిపబ్లిక్) చేతిలో ఓడింది.
ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియా ఓపెన్ గెలిచిన ఎలీనా రిబాకినా (కజకిస్థాన్) సైతం.. 6-7 (8/10), 4-6తో పొటపొవ (ఆస్ట్రియా) జోరుకు తలవంచింది. పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్ సిన్నర్ (ఇటలీ).. 6-2, 7-5తో కామెరూన్ నూరీ (బ్రిటన్)పై అవలీల విజయం సాధించి క్వార్టర్స్ చేరగా రెండో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ).. 6-3, 7-6 (7/2)తో టెరెన్స్ అట్మనె (ఫ్రాన్స్) పై గెలిచి ప్రిక్వార్టర్స్‌కు ప్రవేశించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
Tamilnadu SIR | తమిళనాడులో సర్ షాక్.. పట్టించుకోకపోవడంతో 50 సీట్లు చేజార్చుకున్న స్టాలిన్ సేన!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

