RR vs PBKS : పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్(25 నాటౌట్) దంచేస్తున్నాడు. బర్గర్ ఓవర్లో రెండు ఫోర్లతో చెలరేగాడు. పవర్ ప్లే చివరి ఓవర్లో సిక్సర్ బాదగా పంజాబ్ వికెట్ నష్టానికి 65 పరుగులు చేసింది. కూపర్ కొన్నొల్లీ 6 పరుగులతో ఆడుతున్నాడు.
ముల్లన్‌పూర్‌లో పంజాబ్‌కు ఆదిలోనే షాకిచ్చాడు ఆర్చర్. ఈ సీజన్లో తొలి ఓవర్లోనే వికెట్ తీస్తున్న ఈ స్పీడ్‌స్టర్.. ఈసారి రెండో ఓవర్లో వికెట్ అందించాడు. ఫామ్‌లో ఉన్న ప్రియాన్ష్ ఆర్య(29)ను ఔట్ చేసి రాజస్థాన్‌కు ఆర్చర్ బ్రేకిచ్చాడు. అయినా జోరు తగ్గించని ప్రభ్‌సిమ్రన్ బర్గర్ ఓవర్లో రెండు ఫోర్లతో చెలరేగాడు. పవర్ ప్లే చివరి ఓవర్లో సిక్సర్ బాదగా పంజాబ్ వికెట్ నష్టానికి 65 పరుగులు చేసింది. కూపర్ కొన్నొల్లీ 6 పరుగులతో ఆడుతున్నాడు.
Third time is the charm! 😎
🎥 Edged, then a drop, and Jofra Archer finally gets his man🔥
Updates ▶️ https://t.co/fBbdVnF5Fx#TATAIPL | #KhelBindaas | #PBKSvRR | @rajasthanroyals pic.twitter.com/MQOSI2EpZV
— IndianPremierLeague (@IPL) April 28, 2026