Home
Sports
Ar Rahman Ananya Birla Join Hands To Create Motivational Song For Indian Olympic Contingent
‘హిందుస్థానీ వే’

- రెహమాన్, అనన్య టోక్యో పాట
ముంబై: ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్లో బరిలోకి దిగుతున్న భారత ప్లేయర్లను ఉత్తేజపరిచే మరో గీతం మన ముందుకు రాబోతున్నది. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, గాయకురాలు అనన్య బిర్లా ‘హిందుస్థానీ వే’ అనే గీతాన్ని స్వరపరిచారు. ఈ హిందీ గీతానికి అక్కడక్కడా ఇంగ్లిష్ పదాలు అద్ది మరింత ఊపు తీసుకొచ్చారు. ఈ పాట ద్వారా టీమ్ఇండియాకు మద్దతుగా నిలువడమే తమ ఉద్దేశమని రెహమాన్ పేర్కొన్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

