Home
Sports
Abhishek Reddy Scores Spectacular Hole In One At Telangana Premier Golf League Quarterfinals
టీపీజీఎల్లో అభిషేక్‌రెడ్డి హోల్ ఇన్ వన్
ప్రతినిధి:తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్‌లో మైసా జట్టుకు ప్రాతినిధ్యం వహించిన కంకణాల అభిషేక్ రెడ్డి అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. హైదరాబాద్ గోల్ఫ్ కోర్స్‌లో జరిగిన క్వార్టర్ ఫైనల్ పోటీల్లో 11వ హోల్‌పై ఒకే షాట్‌తో బంతిని హోల్లోకి పంపి హోల్ ఇన్ వన్ సాధించి సత్తా చాటాడు.
హైదరాబాద్, ఆట ప్రతినిధి:తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్‌లో మైసా జట్టుకు ప్రాతినిధ్యం వహించిన కంకణాల అభిషేక్ రెడ్డి అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. హైదరాబాద్ గోల్ఫ్ కోర్స్‌లో జరిగిన క్వార్టర్ ఫైనల్ పోటీల్లో 11వ హోల్‌పై ఒకే షాట్‌తో బంతిని హోల్లోకి పంపి హోల్ ఇన్ వన్ సాధించి సత్తా చాటాడు.
తెలుగు బ్లాక్ హాక్స్ (వాలీబాల్), తెలుగు టాలన్స్ (హ్యాండ్‌బాల్)తో పాటు భారత తొలి ఇండిపెండెంట్ మోటార్‌సైకిల్ రేసింగ్ టీమ్ ఇండీ రేసింగ్ జట్లకు యజమానిగా ఉన్న అభిషేక్ గోల్ఫర్గా సాధించిన ఈ ఘనత టోర్నీకే హైలైట్‌గా మారింది. క్వార్టర్ ఫైనల్లో గెలిచిన జైరాజ్ స్టీలర్స్, ఎజైల్ వ్యాలీ వారియర్స్, లండన్ రాయల్స్, లార్వెన్ అవెంజర్స్ సెమీఫైనల్స్‌కు అర్హత సాధించాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

