Nitu Ghanghas | మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో పసిడి పతకం నెగ్గిన నీతూ
Nitu Ghanghas | 2023 మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో 22 ఏళ్ల భారత బాక్సర్ నీతూ గంగాస్ సత్తా చాటింది. శనివారం జరిగిన ఫైనల్లో మంగోలియా బాక్సర్ లుత్సాయిఖాన్ అట్లాంట్సెట్‌సెగ్‌ను 5-0 తేడాతో మట్టి కరిపించి పసిడి పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది.
న్యూఢిల్లీ: 2023 మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో 22 ఏళ్ల భారత బాక్సర్ నీతూ గంగాస్ సత్తా చాటింది. శనివారం జరిగిన ఫైనల్లో మంగోలియా బాక్సర్ లుత్సాయిఖాన్ అట్లాంట్సెట్‌సెగ్‌ను 5-0 తేడాతో మట్టి కరిపించి పసిడి పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. మహిళల 48 కిలోల విభాగంలో నీతూ తన పంచ్ పవర్ చూపించి ఈ ఘనత సాధించింది.
మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తొలిసారిగా ఫైనల్ ఆడిన నీతూ గంగాస్.. బౌట్ ప్రారంభంతోనే ప్రత్యర్థిపై పంచ్‌ల వర్షం కురిపించింది. తొలి రౌండ్లో మంగోలియన్ బాక్సర్‌కు ఎక్కడా సందు దొరకనీయలేదు. ఈ టోర్నీలో గంగాస్.. కొరియా బాక్సర్ కాంగ్ డియోయాన్‌ను ఓడించడం ద్వారా తన జైత్రయాత్రను ప్రారంభించింది.
క్వార్టర్ ఫైనల్లో జపాన్‌కు చెందిన వడా మడోకాను మట్టికరిపించి సెమీస్‌లో అడుగుపెట్టింది. సెమీస్‌లో అలువా బెల్కిబెకోవాపై 5-2 తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసి ఫైనల్లో ప్రవేశించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

