Galaxy A57 5G | సామ్సంగ్ నుంచి గెలాక్సీ ఏ57 5జీ, ఏ37 5జీ ఫోన్లు విడుదల.. ధర, ఫీచర్లివి
Galaxy A57 5G : కొరియన్ మొబైల్ బ్రాండ్ సామ్సంగ్ నుంచి గెలాక్సీ సిరీస్‌లో భాగంగా ఏ57 5జీ, ఏ37 5జీ అనే రెండు ఫోన్లు విడుదలయ్యాయి. ఇవి ఫ్లాగ్షిప్ ఫోన్లుగా చెప్పుకోవచ్చు.
Galaxy A57 5G : కొరియన్ మొబైల్ బ్రాండ్ సామ్సంగ్ నుంచి గెలాక్సీ సిరీస్‌లో భాగంగా ఏ57 5జీ, ఏ37 5జీ అనే రెండు ఫోన్లు విడుదలయ్యాయి. ఇవి ఫ్లాగ్షిప్ ఫోన్లుగా చెప్పుకోవచ్చు. ఫీచర్లు ఎక్కువే కాబట్టి, వీటి ధరలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఈ రెండో ఫోన్లలోని కీలక ఫీచర్లివి.
ఏ 57 5జీ
6.7 అంగుళాల ఫుల్ హెచ్డి+ సూపర్ అమోలెడ్+ డిస్ప్లే, 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్, 1900 నిట్స్ పీక్ బ్రైట్నెస్, గొరిల్లా గ్లాస్ విక్టస్+, ఎగ్జినోస్ 1680 ప్రాసెసర్, 8జీబీ+128జీబీ, 8జీబీ+256జీబీ, 12జీబీ+256జీబీ, 12జీబీ+512జీబీ, 50 ఎంపీ మెయిన్ కెమెరా+12ఎంపీ అల్ట్రావైడ్+5ఎంపీ మ్యాక్రో కెమెరా, 12 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ 2.0, ఆండ్రాయిడ్ 16 విత్ వన్ యూఐ8.5, 6 మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్, 6 ఏళ్లపాటు సెక్యూరిటీ అప్డేట్స్, ఐపీ 68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్, 179 గ్రాముల బరువు వంటి ఫీచర్లున్నాయి. ధర వేరియెంట్‌ను బట్టి సుమారు రూ.56,999 / రూ.62,499 వరకు ఉండొచ్చు.
ఏ 37 5జీ
6.7 అంగుళాల ఫుల్ హెచ్డి+ సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ డిస్ప్లే, 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్, 1900 నిట్స్ పీక్ బ్రైట్నెస్, గొరిల్లా గ్లాస్ విక్టస్+, ఎగ్జినోస్ 1480 ప్రాసెసర్, 6జీబీ+128జీబీ, 8జీబీ+128జీబీ, 8జీబీ+256జీబీ, 12జీబీ+256జీబీ, 50 ఎంపీ మెయిన్ కెమెరా+8ఎంపీ అల్ట్రావైడ్+5ఎంపీ మ్యాక్రో కెమెరా, 12 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ 2.0, ఆండ్రాయిడ్ 16 విత్ వన్ యూఐ8.5, 6 మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్, 6 ఏళ్లపాటు సెక్యూరిటీ అప్డేట్స్, ఐపీ 68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్, 196 గ్రాముల బరువు వంటి ఫీచర్లున్నాయి. ధర వేరియెంట్‌ను బట్టి సుమారు రూ.41,999 / రూ. 47,499 / రూ. 52,499 వరకు ఉండొచ్చు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

