లేటెస్ట్ ఫీచర్లతో ఆకట్టుకోనున్న శాంసంగ్ గెలాక్సీ ఏ34
2023 ఆరంభంలో శాంసంగ్ పలు స్మార్ట్ఫోన్లను లాంఛ్ చేస్తోంది. శాంసంగ్ గెలాక్సీ ఏ14, గెలాక్సీ ఎఫ్04, గెలాక్సీ ఎం54 రాబోయే నెలల్లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుండగా తాజాగా శాంసంగ్ గెలాక్సీ ఏ34 స్పెసిఫికేషన్లు, వివరాలు లీకయ్యాయి.
న్యూఢిల్లీ : 2023 ఆరంభంలో శాంసంగ్ పలు స్మార్ట్ఫోన్లను లాంఛ్ చేస్తోంది. శాంసంగ్ గెలాక్సీ ఏ14, గెలాక్సీ ఎఫ్04, గెలాక్సీ ఎం54 రాబోయే నెలల్లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుండగా తాజాగా శాంసంగ్ గెలాక్సీ ఏ34 స్పెసిఫికేషన్లు, వివరాలు లీకయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్ బీఐఎస్ సర్టిఫికేషన్ వెబ్సైట్లో ప్రత్యక్షం కావడంతో లేటెస్ట్ 5జీ ఫోన్ త్వరలోనే లాంఛ్ కానుంది.
శాంసంగ్ గెలాక్సీ ఏ34 డిజైన్ మార్పులతో కస్టమర్లను ఆకట్టుకోనుందని లేటెస్ట్ లీక్స్ వెల్లడించాయి. ఇన్ డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సర్‌తో కూడిన శాంసంగ్ గెలాక్సీ ఏ34 మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్‌సెట్‌ను కలిగిఉంటుంది.
6.5 ఇంచ్ అమోల్డ్ డిస్ప్లేతో పాటు 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో ఈ స్మార్ట్‌ఫోన్ కస్టమర్ల ముందుకు రానుంది. బిగ్ బ్యాటరీతో అందుబాటు ధరలో శాంసంగ్ గెలాక్సీ ఏ14 మిడ్ రేంజ్ ఫోన్ల కస్టమర్లను ఆకట్టుకోనుంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
OTT Movies | ఈ వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. ‘తెల్లకాగితం’ నుంచి ‘ఎస్సై యుగంధర్’ వరకు ఫుల్ లిస్ట్ ఇదే..!
DMK Ex-Minister Arrested | ప్రైవేట్ స్కూల్స్ నుంచి వంద కోట్లు లంచం ఆరోపణలు.. డీఎంకే మాజీ మంత్రి అరెస్ట్
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
Fungus Infections | క్యాన్సర్ లేదా అవయవ మార్పిడి పేషెంట్లకు ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఎందుకు ప్రమాదకరం అవుతాయి..?
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

