6000 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సేవలు

దేశంలోని 6 వేల రైల్వే స్టేషన్లలో ఇండియన్ రైల్వే ఉచితంగా వైఫై సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఝార్ఖండ్‌లోని హజారిబాగ్ టౌన్లో శనివారం ఫ్రీ వైఫై సేవలు ప్రారంభంకావడంతో దేశవ్యాప్తంగా ఉచిత వైఫై సేవలు అందిస్తున్న రైల్వే స్టేషన్ల సంఖ్య 6వేలకు చేరింది. భారత రైల్వే సంస్థ 2016లో ముంబై రైల్వే స్టేషన్లో మొదటి వైఫై సదుపాయాన్ని ఏర్పాటు చేసింది.
ఆ తర్వాత పశ్చిమ బెంగాల్‌లోని మిడ్నాపూర్ వద్ద 5000వ స్టేషన్‌కు ఈ సౌకర్యాన్ని విస్తరించింది.
వన్ టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) ఆధారిత ధ్రువీకరణతో స్టేషన్లో ఉన్నవారెవరైనా ఇంటర్నెట్ సేవలను ఉపయోగించుకోవచ్చు. రైల్వే ప్రయాణికులకు వేగవంతమైన ఇంటర్నెట్ అందించడమే లక్ష్యంగా వైఫై సేవలను సంస్థ అందిస్తోంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NBK 112 | మ్యూజిక్ డైరెక్టర్‌పై క్లారిటీ.. అనిరుధ్, జీవీ ప్రకాష్‌లకు నో ఛాన్స్, బాలయ్య సినిమా అప్డేట్ ఇదే!
TN CM Vijay | జైలు నుంచి ఖైదీల పరారీ ఘటన.. తమిళనాడు సీఎం విజయ్ కీలక ఆదేశాలు..!
AP News | ఏపీలో దారుణం.. తరగతి గదిలో విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో నిందితుడి దాడి.. పరిస్థితి విషమం
Sanjeev Arora: జైలులో సంజీవ్ అరోరా.. లుథియానా వెస్ట్ సీటు కేటాయింపు
నల్లగొండలో ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్ల నిరసన
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

