ఘనంగా రుద్రాభిషేకం

ఆమనగల్లు : ఆమనగల్లు పట్టణంలోని సత్యసాయి సేవా మందిరంలో శనివారం భక్తిశ్రద్ధలతో ఏకాదశ రుద్రాభిషేకం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సత్యసాయి జయంతి వేడుకలను పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టారు. కార్యక్రమంలో భాగంగా సాముహిక మహాన్యాస పూర్వక ఏకాదశ రుధ్రాభిషేకం, సాయిశ్వర మహాలింగమునకు పంచామృతాలతో అభిషేకం వంటి కార్యక్రమాలను అత్యంత భక్తిశ్రద్ధలతో చేశారు. ఉత్సవాలను తిలకించడానికి ఆమనగల్లు పట్టణంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల నుంచి భక్తులు తరలిరావడంతో సత్యసాయి నామస్మరణలతో ఆలయం మారుమోగింది.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

