న్యూ ఇయర్ సందడి
2023 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2024 సంవత్సరానికి పట్టణ వాసులు ఘన స్వాగతం పలికారు. న్యూ ఇయర్‌ను ఉత్సాహంగా జరుపుకొన్నారు. కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా ప్రజల అభిరుచులకు తగిన విధంగా హోటళ్లు, రెస్టారెంట్లలో వివిధ రకాల వంటకాలను ఆస్వాదించారు.
- పెరిగిన కేకుల అమ్మకాలు
- వినియోగదారులతో కిటకిటలాడిన కేంద్రాలు
షాద్‌నగర్‌టౌన్, డిసెంబర్ 31: 2023 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2024 సంవత్సరానికి పట్టణ వాసులు ఘన స్వాగతం పలికారు. న్యూ ఇయర్‌ను ఉత్సాహంగా జరుపుకొన్నారు. కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా ప్రజల అభిరుచులకు తగిన విధంగా హోటళ్లు, రెస్టారెంట్లలో వివిధ రకాల వంటకాలను ఆస్వాదించారు. ఆదివారం కేకుల వ్యాపారం జోరుగా సాగింది.
పట్టణంలోని పలు చోట్ల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసి కేకులను విక్రయించారు. వినియోగదారుల అభిరుచులు తెలిసిన వివిధ బేకరీల యజమానులు ప్రత్యేక కేకులను తయారు చేయడంతో పాటు ఆకట్టుకోవడానికి ఆఫర్లను పెట్టారు. మాంసం, ఇతర వ్యాపారాలు లాభ సాటిగా సాగాయి. పలు బేకరీలలో ప్రత్యేకంగా తయారు చేసిన పలు బొమ్మల కేకులు చూపరులను ఆకట్టుకున్నాయి.
కిటకిటలాడిన బేకరీ షాపులు
చేవెళ్లటౌన్ : నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. ప్రజలను ఆకర్షించేందుకు బేకరీ షాపులను అలంకరించారు. వివిధ రూపాల్లో కేక్‌లను తయారు చేశారు. దీంతో బేకరీలు కిక్కిరిశాయి.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Villagers Attack | పోలీసులపై గ్రామస్థుల దాడి.. సీఐ, ఏఎస్సైకి గాయాలు
Kohli – Renshaw | కోహ్లీకి ఊహించని షాకిచ్చిన ఆసీస్ బ్యాటర్.. చిరస్మరణీయ శతకంతో పదేళ్ల రికార్డు బ్రేక్..!
Bloody Romeo | ఇంకా రచ్చ రచ్చే.. ‘బ్లడీ రోమియో’ కోసం నాని స్టైలిష్ మేకోవర్ చూశారా..?
Muscle Growth | 30 ఏళ్లు దాటిన తరువాత కండరాల నిర్మాణం సాధ్యం కాదా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
Election Commission | ఎన్నికల సంఘానికి మాజీ ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల మద్దతు.. 124 మంది బహిరంగ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

