సమస్యల పరిష్కారానికి వార్డుల్లో ఎమ్మెల్యే పర్యటన

తాండూరు : సీఎం కేసీఆర్ స్ఫూర్తితో రాష్ట్రంలో ఆదర్శ మున్సిపల్‌గా మార్చుటకు పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి సోమవారం నుంచి ‘గల్లీ గల్లీకి పైలెట్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు మీడియాతో తెలిపారు. ఆదివారం మున్సిపల్ పాలకవర్గంతో సుదీర్ఘంగా చర్చించి వార్డుల్లో పర్యటన తేదీలను ప్రకటించారు. రోజు 6 వార్డుల్లో పర్యటన చేయనున్నట్లు తెలిపారు. 23, 24, 25 తేదీల్లో 18వార్డులు, 30, 31, 1వ తేదిల్లో మరో 18వార్డుల్లో పర్యటనకు కార్యాచరణ రూపొందించినట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి పార్టీలకు అతీతంగా వార్డుల పర్యటన చేయనున్నట్లు తెలిపారు. మున్సిపల్ పాలక వర్గంతో పాటు సంబంధిత శాఖ అధికారులు సిబ్బంది విధిగా కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. కార్యక్రమానికి తాండూరు ప్రజలు, అధికారులు, నేతలు సహకరించాలని కోరారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

