ఈ ఏడాది నోబెల్ సాహిత్య పుర స్కారం గెల్చుకున్న ఫ్రెంచి స్త్రీవాద రచయిత్రి అనీ ఎర్నాక్స్ రచనలలోని కొన్ని వ్యాఖ్యలు
నేను రాస్తున్నప్పుడు నాలోకి నేను తొంగిచూసుకోను. నా జ్ఞాపకాలను తడిమి చూసుకుంటా
ఈ ఏడాది నోబెల్ సాహిత్య పుర స్కారం గెల్చుకున్న ఫ్రెంచి స్త్రీవాద రచయిత్రి అనీ ఎర్నాక్స్ రచనలలోని కొన్ని వ్యాఖ్యలు
మనం రాస్తున్నామూ అంటే, ముందుగా బాగా చదువాలి. ఒక్కోసారి పిల్లలు ‘ఓహ్ నేను చదువను.. కేవలం రాస్తాను’ అంటుంటారు. కానీ అది సరైంది కాదు. చదువకుండా రాయడం సాధ్యం కాదు. రాద్దామనుకుంటే మీరెంతో చదువాలి. ఇక రెండవ విషయం. బాగా రాయాలనుకొని కష్టపడకండి. నిజాయితీగా రాయండి. రెండూ ఒకటి కాదు.
నేను రాస్తున్నప్పుడు నాలోకి నేను తొంగిచూసుకోను. నా జ్ఞాపకాలను తడిమి చూసుకుంటా
బాధను అదే విధంగా పదిలంగా వదలకూడదు. దానిని వంటకంతో హాస్యంగా మార్చాలి.
ఇతరులు కూడా నాలాగే వ్యవహరించారా, నాలాగే అనుభూతి చెందారా లేదా వారికిది మామూలేనా? అని తెలుసుకోవడానికే నేను రచనలు చేస్తున్నానా అని అప్పుడప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. ఎక్కడో చదివాననేది మరిచిపోయి, వారు కూడా తమ ఉద్వేగాలను వ్యక్తీకరించాలని కోరుకుంటున్నానేమో.
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

