పెట్రోల్ స్టేషన్ వద్ద రచ్చ : వ్యక్తితో మహిళ బాహాబాహీ..

న్యూయార్క్ : అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రంలో గ్యాస్ స్టేషన్ వద్ద ఓ మహిళ, మరో వ్యక్తి ఒకరిపై ఒకరు ఉమ్మి వేసుకోవడంతో పాటు బాహాబాహీకి దిగారు. సైబర్ అటాక్ తో కలోనియల్ పైప్ లైన్ మూసివేస్తారనే ఆందోళన నెలకొనడంతో పెట్రోల్ స్టేషన్ ముందు భారీ క్యూ నెలకొంది.
ఈ క్రమంలో జరిగిన వాగ్వాదం ముదరడంతో మహిళ తన వాహనం నుంచి దిగి ముందున్న వాహనంలో వ్యక్తిని దుర్బాషలాడుతూ ఉమ్మి వేసింది. కోపంతో ఊగిపోయిన సదరు వ్యక్తి సైతం వాహనం నుంచి బయటకు వచ్చి మహిళపై ఉమ్మాడు. ఇద్దరూ పరస్పర దూషణలతో బాహాబాహీకి దిగారు. తాజాగా సోషల్ మీడియాలో వీరి ఘర్షణకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. దీంతో ఈ ఘటనలో మహిళను వేధింపులకు గురిచేసినందుకు వ్యక్తిపై కేసు నమోదు చేసిన పోలీసులు మహిళపై సాధారణ దాడి కేసు నమోదు చేశారు.
https://www.instagram.com/p/COvyhm7nu8N/?utm_source=ig_web_copy_link
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
- Tags
- Clashses
- Petrol Pumps
- USA
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

