UCIL Recruitment 2023 | యూసీఐఎల్‌లో ఫోర్‌మెన్ ఎలక్ట్రికల్ పోస్టులు
UCIL Recruitment 2023 | ఫోర్‌మెన్ ఎలక్ట్రికల్ (Electrical posts) పోస్టుల భర్తీకి ఝార్ఖండ్‌లోని యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యూసీఐఎల్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిప్లొమా (ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
UCIL Recruitment 2023 | ఫోర్‌మెన్ ఎలక్ట్రికల్ (Electrical posts) పోస్టుల భర్తీకి ఝార్ఖండ్‌లోని యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యూసీఐఎల్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిప్లొమా (ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం ఆఫ్‌లైన్‌లో ఉండగా.. ఏప్రిల్ 28 వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 05
పోస్టులు : ఫోర్‌మెన్ (ఎలక్ట్రికల్)
అర్హతలు : డిప్లొమా (ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయస్సు: 35 ఏండ్లు మించకూడదు.
ఎంపిక : రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
దరఖాస్తు : ఆఫ్‌లైన్‌లో
దరఖాస్తు విధానం: జనరల్ మేనేజర్ యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, (ఎ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్) జాదుగూడ మైన్స్, సింగ్భం ఈస్ట్, ఝార్ఖండ్ అడ్రస్‌కు పంపించాలి.
జీతం : రూ. 46,020
చివరి తేదీ: ఏప్రిల్ 28
వెబ్సైట్ : ucil.gov.in
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chakali llamma | చాకలి ఐలమ్మ విగ్రహ ధ్వంసంపై పద్మా దేవేందర్‌రెడ్డి ఆగ్రహం
Harsha | నెట్‌ఫ్లిక్స్‌లో హర్ష వెబ్‌సిరీస్ జోరు.. ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ను వెనక్కి నెట్టి టాప్‌లోకి!
Journalist Richa: కిందపడేలా రాహుల్ గాంధీ తోశాడు.. ప్రెగ్నెంట్ జర్నలిస్టు ఆరోపణ
Imran Khan | ముంబై నిరసనలో పాల్గొన్న ఆమిర్ ఖాన్ మేనల్లుడు.. దేశం నుంచి బహిష్కరించాలన్న బీజేపీ నేత
Delhi Police | కేంద్ర బలగాలను ఈ నెల 20 వరకు ఉపసంహరించొద్దు.. హోంశాఖకు ఢిల్లీ పోలీసుల లేఖ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

