SSC CGL 2023 Notification | ఎస్ఎస్సీలో 7500 ఉద్యోగాలు.. దరఖాస్తులకు నేడే చివరితేదీ
SSC CGL 2023 Notification | అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, సబ్ ఇన్స్పెక్టర్, రిసెర్చ్ అసిస్టెంట్, డివిజనల్ అకౌంటెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్ తదితర పోస్టుల భర్తీకి కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవల్(సీజీఎల్) 2023 నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) విడుదల చేసిన విషయం తేలిసిందే. ఈ నోటిఫికేషన్ గడువు నేటితో ముగియనుంది.
SSC CGL 2023 Notification | అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, సబ్ ఇన్స్పెక్టర్, రిసెర్చ్ అసిస్టెంట్, డివిజనల్ అకౌంటెంట్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్/ అప్పర్ డివిజన్ క్లర్క్ తదితర పోస్టుల భర్తీకి కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవల్(సీజీఎల్) 2023 నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తేలిసిందే. ఈ నోటిఫికేషన్ గడువు నేటితో ముగియనుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి ఏదైనా డిగ్రీ, సీఏ, సీఎంఏ, సీఎస్, పీజీ డిగ్రీ, ఎంబీఏ (ఫైనాన్స్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. టైర్-1, టైర్-2 ఎగ్జామినేషన్, డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్, ఫిజికల్, మెడికల్ టెస్టులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఈ ప్రకటన ద్వారా 7500 పోస్టులను ఎస్ఎస్సీ భర్తీ చేయనున్నది.
మొత్తం పోస్టులు : 7500
పోస్టులు : అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, సబ్ ఇన్స్పెక్టర్, రిసెర్చ్ అసిస్టెంట్, డివిజనల్ అకౌంటెంట్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్ తదితరాలు.
అర్హతలు: పోస్టులను బట్టి ఏదైనా డిగ్రీ, సీఏ, సీఎంఏ, సీఎస్, పీజీ డిగ్రీ, ఎంబీఏ (ఫైనాన్స్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయస్సు : 01.08.2023 నాటికి 18 నుంచి 32 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం : నెలకు రూ.25,500 నుంచి రూ.1,51,100
ఎంపిక : టైర్-1, టైర్-2 ఎగ్జామినేషన్, డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్, ఫిజికల్, మెడికల్ టెస్టులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : రూ.100 (ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులు, మాజీ సైనికులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు )
పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరితేది: మే 05
వెబ్సైట్ : www.ssc.nic.in
టైర్-1: జూలైలో నిర్వహిస్తారు
టైర్-2: తేదీలను తర్వాత వెల్లడిస్తారు
ఆఫ్‌లైన్ చలానా జనరేషన్‌కు చివరితేది: మే 04
చలానా ద్వారా ఫీజు చెల్లించడానికి చివరితేది: మే 05
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

