Southern Railway Recruitment | దక్షిణ రైల్వేలో 790 పోస్టులు
Southern Railway Recruitment 2023 | డీజిల్, సిగ్నల్, వెల్డర్, కార్పెంటర్, మాసన్ ప్లంబర్ తదితర విభాగాలలో జూనియర్ ఇంజినీర్, అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నీషియన్ గ్రేడ్-I, గ్రేడ్-III & గార్డ్/ ట్రైన్ మేనేజర్ పోస్టుల భర్తీకి దక్షిణ రైల్వేలోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్(ఆర్ఆర్సీ) ప్రకటన విడుదల చేసింది.
Southern Railway Recruitment 2023 | డీజిల్, సిగ్నల్, వెల్డర్, కార్పెంటర్, మాసన్ ప్లంబర్ తదితర విభాగాలలో జూనియర్ ఇంజినీర్, అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నీషియన్ గ్రేడ్-I, గ్రేడ్-III & గార్డ్/ ట్రైన్ మేనేజర్ పోస్టుల భర్తీకి దక్షిణ రైల్వేలోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్(ఆర్ఆర్సీ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో మెట్రిక్యులేషన్, ఎస్ఎస్ఎల్సీ, ఐటీఐ, ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ బెస్డ్ టెస్ట్ ద్వారా ఎంపిక ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. ఆగష్టు 30 వరకు అప్లయ్ చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 790
పోస్టులు : జూనియర్ ఇంజినీర్, అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నీషియన్ గ్రేడ్-I, గ్రేడ్-III & గార్డ్/ ట్రైన్ మేనేజర్ పోస్టుల
విభాగాలు : డీజిల్, సిగ్నల్, వెల్డర్, కార్పెంటర్, మాసన్ ప్లంబర్ తదితరాలు.
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో మెట్రిక్యులేషన్, ఎస్ఎస్ఎల్సీ, ఐటీఐ, ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
ఎంపిక : డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ బెస్డ్ టెస్ట్ ద్వారా ఎంపిక ఉంటుంది.
వయసు: 42 ఏండ్లు ఉండాలి.
దరఖాస్తు : ఆన్లైన్లో
దరఖాస్తు చివరి తేది: ఆగష్టు 30
వెబ్సైట్ : https://sr.indianrailways.gov.in/
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సద్దుల పొద్దు.. పూల సద్దు!
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

