South East Central Railway Recruitment | సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 548 అప్రెంటిస్ పోస్టులు
Railway Recruitment 2023 | పెయింటర్, ప్లంబర్, మెకానిక్, ఎలక్ట్రీషియన్, డ్రాఫ్ట్స్‌మ్యాన్, టర్నర్, వైర్‌మ్యాన్, గ్యాస్‌కట్టర్, ఫొటోగ్రాఫర్ తదితర విభాగాలలో ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ ఖాళీల భర్తీకి ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) రాష్ట్రం బిలాస్పూర్ (Bilaspur) లోని సౌత్ఈస్ట్ సెంట్రల్ రైల్వే (ఎస్ఈసీఆర్) ప్రకటన విడుదల చేసింది.
South East Central Railway Apprentice Recruitment 2023 | పెయింటర్, ప్లంబర్, మెకానిక్, ఎలక్ట్రీషియన్, డ్రాఫ్ట్స్‌మ్యాన్, టర్నర్, వైర్‌మ్యాన్, గ్యాస్‌కట్టర్, ఫొటోగ్రాఫర్ తదితర విభాగాలలో ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ ఖాళీల భర్తీకి ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) రాష్ట్రం బిలాస్పూర్ (Bilaspur)లోని సౌత్ఈస్ట్ సెంట్రల్ రైల్వే (ఎస్ఈసీఆర్) ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా 548 ఖాళీలను భర్తీ చేయనున్నది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతితో పాటు సంబంధిత స్పెషలైజేషన్ బట్టి ఇంటర్, ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. జూన్ 3వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. శిక్షణ కాలం ఒక యేడాది పాటు ఉంటుంది.
మొత్తం పోస్టులు : 548
పోస్టులు : ట్రేడ్ అప్రెంటిస్‌షిప్
విభాగాలు: వడ్రంగి, డ్రాఫ్ట్స్‌మన్ (సివిల్), ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెషినిస్ట్, చిత్రకారుడు, ప్లంబర్, మెకానిక్
షీట్ మెటల్ వర్క్, టర్నర్, వెల్డర్, వైర్‌మ్యాన్, గ్యాస్ కట్టర్, డిజిటల్ ఫోటోగ్రాఫర్ తదితరాలు.
అర్హతలు : 10వ తరగతితో పాటు సంబంధిత స్పెషలైజేషన్ బట్టి ఇంటర్, ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయసు: 15-24 ఏండ్ల మధ్య ఉండాలి.
అప్రెంటిస్‌షిప్ కాలవ్యవధి: 1 ఏడాది.
దరఖాస్తు : ఆన్లైన్లో
ఎంపిక : అకడమిక్ మార్కుల ద్వారా
చివరి తేది: జూన్ 3
వెబ్సైట్: https://www.apprenticeshipindia.gov.in/login
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

