RITES Recruitment | రైట్స్ లిమిటెడ్‌లో 29 పోస్టులు
RITES Recruitment 2023 | సాలిడ్ వేస్ట్ ఎక్స్పర్ట్, యూజ్డ్ వేస్ట్ ఎక్స్పర్ట్, సీనియర్ ప్రొక్యూర్మెంట్ స్పెషలిస్ట్, సీనియర్ ఎక్స్పర్ట్ పోస్టుల భర్తీకి హరియాణా (Haryana) గురుగ్రామ్ (Gurugram) లోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన రైట్స్ లిమిటెడ్ (RITES) ప్రకటన విడుదల చేసింది.
RITES Recruitment 2023 | సీనియర్, డిప్యూటీ, స్టాండర్డ్ అండ్ స్పెషిపికేషన్స్ తదితర విభాగాలలో సాలిడ్ వేస్ట్ ఎక్స్పర్ట్, యూజ్డ్ వేస్ట్ ఎక్స్పర్ట్, సీనియర్ ప్రొక్యూర్మెంట్ స్పెషలిస్ట్, సీనియర్ ఎక్స్పర్ట్ పోస్టుల భర్తీకి హరియాణా (Haryana) గురుగ్రామ్ (Gurugram) లోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్ (రైట్స్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి బీటెక్, బీఈ, ఎంటెక్, ఎంఈ, ఎమ్మెస్సీ, ఎంబీఏ, పీజీ ఉత్తీర్ణతతో పాటు కనీసం 8 నుంచి 15 ఏండ్ల పని అనుభవం కలిగి ఉండాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆన్లైన్లో ప్రారంభంకాగ.. మే 26 వరకు అప్లయ్ చేసుకోవచ్చు. షార్ట్‌లిస్టింగ్, పని అనుభవం, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం పోస్టుల సంఖ్య : 29
పోస్టులు: సాలిడ్ వేస్ట్ ఎక్స్పర్ట్, యూజ్డ్ వేస్ట్ ఎక్స్పర్ట్, సీనియర్ ప్రొక్యూర్మెంట్ స్పెషలిస్ట్, సీనియర్ ఎక్స్పర్ట్ తదితరాలు
అర్హతలు: పోస్టులను బట్టి బీటెక్, బీఈ, ఎంటెక్, ఎంఈ, ఎమ్మెస్సీ, ఎంబీఏ, పీజీ ఉత్తీర్ణతతో పాటు కనీసం 8 నుంచి 15 ఏండ్ల పని అనుభవం కలిగి ఉండాలి.
ఎంపిక: షార్ట్‌లిస్టింగ్, పని అనుభవం, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్లైన్లో
వయస్సు : 40 నుంచి 50 ఏండ్లు మించకుడదు
చివరితేదీ: మే 26
దరఖాస్తు ఫీజు: రూ.600
జీతం: నెలకు రూ.70000 నుంచి రూ.2.4లక్షలు
వెబ్సైట్: https://www.rites.com/
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

