RITES Recruitment | రైట్స్ లిమిటెడ్లో 71 పోస్టులు
RITES Recruitment 2023 | సూపర్వైజర్ కమ్ మేనేజర్, డ్రాప్ట్స్మ్యాన్, ఇంజినీర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూల కోసం హరియాణా (Haryana) గురుగ్రామ్ (Gurugram) లోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్ (రైట్స్) ప్రకటన విడుదల చేసింది.
RITES Recruitment 2023 | సూపర్వైజర్ కమ్ మేనేజర్ (Supervisor cum manager), డ్రాప్ట్స్మ్యాన్ (Draftsman), ఇంజినీర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూల కోసం హరియాణా (Haryana) గురుగ్రామ్ (Gurugram) లోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్ (రైట్స్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి మెట్రిక్యులేషన్, ఐటీఐ, ఇంజినీరింగ్ డిగ్రీ, బ్యాచిలర్స్ డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆన్లైన్లో ప్రారంభంకాగ.. ఆగష్టు 03 వరకు అప్లయ్ చేసుకోవచ్చు. పని అనుభవం, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం పోస్టుల సంఖ్య : 71
పోస్టులు: సూపర్వైజర్ కమ్ మేనేజర్, డ్రాప్ట్స్మ్యాన్, ఇంజినీర్
అర్హతలు: పోస్టులను బట్టి మెట్రిక్యులేషన్, ఐటీఐ, ఇంజినీరింగ్ డిగ్రీ, బ్యాచిలర్స్ డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
ఎంపిక: పని అనుభవం, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్లైన్లో
వయస్సు : 40 ఏండ్లు మించకుడదు
చివరితేదీ: ఆగష్టు 03
దరఖాస్తు ఫీజు: రూ.600
జీతం: నెలకు రూ.17853 నుంచి రూ.24040
ఇంటర్వ్యూ వేదిక: AB-435, బ్లాక్-A, నిర్మాణ్ నగర్, జైపూర్, రాజస్థాన్-302019.
వెబ్సైట్: https://www.rites.com/
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

