ISRO Recruitment 2023 | ఇస్రోలో 65 సైంటిస్ట్ ఇంజినీర్ పోస్టులు
ISRO Recruitment 2023 | సివిల్, ఎలక్ట్రికల్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్, ఆర్కిటెక్చర్ తదితర విభాగాలలో సైంటిస్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO), డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ సెంటర్స్ (DOS), ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ బోర్డ్ (ICRB) ప్రకటన విడుదల చేసింది.
ISRO Scientist Engineer Recruitment 2023 | సివిల్, ఎలక్ట్రికల్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్, ఆర్కిటెక్చర్ తదితర విభాగాలలో సైంటిస్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO), డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ సెంటర్స్ (DOS), ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ బోర్డ్ (ICRB) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో కనీసం 65 శాతం మార్కులతో బీఈ, బీటెక్, ఉత్తీర్ణులై ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 65
పోస్టులు : 1.సైంటిస్ట్/ఇంజినీర్ ‘ఎస్సీ’ (సివిల్) 39
2.సైంటిస్ట్/ఇంజనీర్ ‘ఎస్సీ’ (ఎలక్ట్రికల్) 14
3.సైంటిస్ట్/ఇంజనీర్ ‘ఎస్సీ’ (శీతలీకరణ & ఎయిర్ కండిషనింగ్) 09
4.సైంటిస్ట్/ఇంజనీర్ ‘ఎస్సీ’ (ఆర్కిటెక్చర్) 01
5.సైంటిస్ట్/ఇంజనీర్ ‘ఎస్సీ’ (సివిల్) – అటానమస్ బాడీ [పీఆర్ఎల్] 01
6.సైంటిస్ట్/ఇంజనీర్ ‘ఎస్సీ’ (ఆర్కిటెక్చర్) – అటానమస్ బాడీ (పీఆర్ఎల్) 01
విభాగాలు : సివిల్, ఎలక్ట్రికల్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్, ఆర్కిటెక్చర్.
అర్హతలు : దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో కనీసం 65 శాతం మార్కులతో బీఈ, బీటెక్, ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు : 24/05/2023 నాటికి అభ్యర్థుల గరిష్ట వయస్సు 28 సంవత్సరాలు మించకూడదు.
ప్రారంభ జీతం : నెలకు రూ.56,100.
దరఖాస్తు ఫీజు : రూ.250.
ఎంపిక : రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ: మే 24
ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: మే 26
వెబ్సైట్ : https://www.isro.gov.in/
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

