ISRO Recruitment | ఇస్రోలో 303 సైంటిస్ట్ ఇంజినీర్ పోస్టులు
ISRO & ICRB Recruitment 2023 | ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ తదితర విభాగాలలో సైంటిస్ట్ (Scientist)/ ఇంజినీర్(Engineer) పోస్టుల భర్తీకి ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్(ISRO), డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ సెంటర్స్ (DOS), ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ బోర్డ్ (ICRB) ప్రకటన విడుదల చేసింది.
ISRO & ICRB Recruitment 2023 | ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ తదితర విభాగాలలో సైంటిస్ట్ (Scientist)/ ఇంజినీర్(Engineer) పోస్టుల భర్తీకి ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్(ISRO), డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ సెంటర్స్ (DOS), ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ బోర్డ్ (ICRB) ప్రకటన విడుదల చేసింది. దరకాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 65% మార్కులతో సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 303
పోస్టులు : సైంటిస్ట్/ఇంజినీర్
విభాగాలు : ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ తదితరాలు
అర్హతలు : దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో కనీసం 65 శాతం మార్కులతో బీఈ, బీటెక్, ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు : 14-06-2023 నాటికి అభ్యర్థుల గరిష్ట వయస్సు 28 సంవత్సరాలు మించకూడదు.
ప్రారంభ జీతం : నెలకు రూ.56,100.
దరఖాస్తు ఫీజు : రూ.250.
ఎంపిక : రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ: జూన్ 14
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్
ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: జూన్ 16
వెబ్సైట్ : https://www.isro.gov.in/
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

