IREL Recruitment | ముంబయి ఐఆర్ఈఎల్లో మేనేజర్ పోస్టులు
IREL Recruitment 2023 | మైనింగ్, ఫైనాన్స్, క్వాలిటీ కంట్రోల్ తదితర విభాగాలలో మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ మేనేజర్, చీఫ్ మేనేజర్ పోస్టుల భర్తీకి ముంబయిలోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్ (ఐఆర్ఈఎల్) ప్రకటన విడుదల చేసింది.
IREL Recruitment 2023 | మైనింగ్, ఫైనాన్స్, క్వాలిటీ కంట్రోల్ తదితర విభాగాలలో మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ మేనేజర్, చీఫ్ మేనేజర్ పోస్టుల భర్తీకి ముంబయిలోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్ (ఐఆర్ఈఎల్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో బీఈ, బీటెక్, బీకామ్, సీఏ, సీఎంఏ, ఎంబీఏ, ఎంఎస్డబ్ల్యూ, పీజీ డిగ్రీ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ, సైకోమెట్రిక్ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 28
పోస్టులు : మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ మేనేజర్, చీఫ్ మేనేజర్ తదితరాలు.
విభాగాలు : మైనింగ్, ఫైనాన్స్, క్వాలిటీ కంట్రోల్ తదితరాలు
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో బీఈ, బీటెక్, బీకామ్, సీఏ, సీఎంఏ, ఎంబీఏ, ఎంఎస్డబ్ల్యూ, పీజీ డిగ్రీ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
ఎంపిక : రాతపరీక్ష, ఇంటర్వ్యూ, సైకోమెట్రిక్ టెస్ట్ ద్వారా
వయస్సు : 28 నుంచి 42 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.40000 నుంచి రూ.2.2లక్షల వరకు
దరఖాస్తు ఫీజు: రూ.500.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేది: జులై 12
వెబ్సైట్ : irel.co.in
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్కు దీప్కే కౌంటర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

