Bank of Maharashtra | బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఆఫీసర్ స్కేల్ 2,3 పోస్టులు
BOM Recruitment | పుణెలోని ప్రభుత్వరంగ బ్యాంకు అయిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(Bank Of Maharashtra) లో ఖాళీగా ఉన్న ఆఫీసర్ స్కేల్-2, 3 (Officer Scale) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది.
Bank of Maharashtra Recruitment 2023 | పుణెలోని ప్రభుత్వరంగ బ్యాంకు అయిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(Bank Of Maharashtra) లో ఖాళీగా ఉన్న ఆఫీసర్ స్కేల్-2, 3 (Officer Scale) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత లేదా సీఏ, సీఎంఏ, సీఎఫ్ఏ, వంటి కోర్సులు పాసై.. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులో మూడేండ్ల నుంచి ఐదేండ్లపాటు ఆఫీసర్గా పనిచేసిన అనుభవం ఉండాలి. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న బ్రాంచీల్లో 400 పోస్టులను భర్తీ చేయనుంది. ఆన్లైన్ పరీక్ష(Online Test), గ్రూప్ డిస్కషన్ (Group Discussion), ఇంటర్వ్యూ (Interview) ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్లో ప్రారంభంకాగా.. జూలై 25 వరకు అప్లయ్ చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు: 400
పోస్టులు: ఆఫీసర్ స్కేల్-2, ఆఫీసర్ స్కేల్- 3
అర్హతలు: 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత లేదా సీఏ, సీఎంఏ, సీఎఫ్ఏ, వంటి కోర్సులు పాసైనవారికి ప్రాధాన్యం ఉంటుంది. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులో మూడేండ్ల నుంచి ఐదేండ్లపాటు ఆఫీసర్గా పనిచేసిన అనుభవం ఉండాలి.
వయస్సు : పోస్టులను బట్టి 25 నుంచి 38 ఏండ్ల మధ్య వయస్సు కలిగిన వారై ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్లో
జీతం: నెలకు స్కేల్-2 పోస్టులకు రూ.48,170 నుంచి రూ.69,810 వరకు
స్కేల్-3 పోస్టులకు రూ.63,840 నుంచి రూ.78,230 వరకు
అప్లికేషన్ ఫీజు: రూ.1,180, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.118
దరఖాస్తులకు చివరితేదీ: జూలై 25
వెబ్సైట్: www.bankofmaharashtra.in
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power Supply | విద్యుత్ సరఫరా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
Randhir Jaiswal: అమెరికా టెంపుల్ ఘటనపై భారత్ ఆందోళన
Shai Hope | వరసగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు.. ‘అమ్మో.. ఇన్ని ఎలా?’ అని తలపట్టుకున్న విండీస్ కెప్టెన్..!
Actor Brahmaji | ప్రజా ఉద్యమాలపై బ్రహ్మాజీ సెటైరికల్ పోస్ట్.. ట్రోలింగ్ తర్వాత క్లారిటీ!
Marri Janardhan Reddy | ఎన్హెచ్ఎం ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి : మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

