AIASL Chennai | ఏఐఏఎస్ఎల్ చెన్నైలో 495 పోస్టులు
AIASL Chennai Recruitment | చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, ఆర్ఎస్ఏ/ యూఏఆర్డీ, హ్యాండిమ్యాన్ తదితర పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూల కోసం న్యూఢిల్లీ కేంద్రంగా ఉన్న ఎయిర్ ఇండియా ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఏఎస్ఎల్) ప్రకటన విడుదల చేసింది.
AIASL Chennai Recruitment 2023 | చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, ఆర్ఎస్ఏ/ యూఏఆర్డీ, హ్యాండిమ్యాన్ తదితర పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూల కోసం న్యూఢిల్లీ కేంద్రంగా ఉన్న ఎయిర్ ఇండియా ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఏఎస్ఎల్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎస్ఎస్ఎల్సీ/ 10వ తరగతి ఉత్తీర్ణత, ఏదైనా గ్రాడ్యుయేషన్, ఐటీఐ, మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
మొత్తం పోస్టులు : 495
పోస్టులు : కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, ఆర్ఎస్ఏ/ యూఏఆర్డీ, హ్యాండిమ్యాన్ తదితరాలు
అర్హతలు : పోస్టులను బట్టి 10వ తరగతి, ఏదైనా గ్రాడ్యుయేషన్, డిప్లొమాలో ఉత్తీర్ణత
వయసు: 28 ఏండ్లు మించకూడదు
జీతం: నెలకు రూ.23640
ఎంపిక : వాక్ఇన్ ఇంటర్వ్యూ, ట్రేడ్ టెస్ట్, ఫిజికల్ ఎండ్యురెన్స్ టెస్ట్ ద్వారా ఎంపిక ఉంటుంది.
వేదిక : HRD డిపార్ట్మెంట్ కార్యాలయం, AI యూనిటీ కాంప్లెక్స్, పల్లవరం కంటోన్మెంట్, చెన్నై -600043
ఇంటర్వ్యూ తేది: ఏప్రిల్ 17 నుంచి 20 వరకు
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు.
వెబ్సైట్ : www.aiasl.in
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

