శ్మశానవాటికలో క్షుద్ర పూజలు
శ్మశానవాటికలో క్షుద్ర పూజలు | నిజామాబాద్ జిల్లా ఆర్మూల్ మండలం రాజారామ్ నగర్లో క్షుద్ర పూజలు కలకలం సృష్టించాయి. గ్రామశివారులోని శ్మశానవాటికలో దంపతులు క్షుద్ర పూజలు నిర్వహిస్తుండగా స్థానికులు గమనించి పట్టుకున్నారు.

నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూల్ మండలం రాజారామ్ నగర్లో క్షుద్ర పూజలు కలకలం సృష్టించాయి.
గ్రామశివారులోని శ్మశానవాటికలో దంపతులు క్షుద్ర పూజలు నిర్వహిస్తుండగా స్థానికులు గమనించి పట్టుకున్నారు.
వీరిని స్థానికంగా ఓ ఫైల్స్ క్లీనిక్ నిర్వహించే సమీరా రాయ్ అతడి భార్య సిఫ్రా రాయ్‌గా గుర్తించారు. భార్యాభర్తలిద్దరూ నాలుగు నెలలుగా క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. శ్మశానవాటిలో క్షుద్ర పూజలు జరిగినట్లు తెలియడంతో స్థానికులు భయందోళన వ్యక్తం చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
MP Gurumurthy | స్థానిక సంస్థల ఎన్నికలలో అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి : ఎంపీ గురుమూర్తి
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

