Home
Nipuna-education
State Bank Of India Sbi Has Released A Notification For The Recruitment Of 8283 Jobs Across The Country
SBI Notification | 8283 పోస్టుల భర్తీకి ఎస్బీఐ భారీ నోటిఫికేషన్.. ఎవరు అర్హులంటే
SBI Notification | స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీఐ).. దేశవ్యాప్తంగా 8,283 ఉద్యోగాల నియామక ప్రకటన వెలువరించింది.
SBI Notification | హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ) : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ).. దేశవ్యాప్తంగా 8,283 ఉద్యోగాల నియామక ప్రకటన వెలువరించింది. జూనియర్ అసోసియేట్ (క్లరికల్ క్యాడర్) పోస్టుల భర్తీకి డిసెంబర్ 7లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. హైదరాబాద్ సర్కిల్లో 525 ఖాళీలు ఉన్నాయని తెలిపింది.
ఈ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైనవారు లేదా ప్రస్తుతం డిగ్రీ ఫైనలియర్ లేదా ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు రాయనున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నది. అభ్యర్థులు 20 నుంచి 28 ఏండ్ల వయసు ఉండాలని సూచించింది. ఆన్లైన్లో నిర్వహించే ప్రిలిమ్స్, మెయిన్స్ ద్వారా అభ్యర్థుల ఎంపిక చేస్తారని వివరించింది. వివరాలకు https://sbi.co.in /web/careers/current-openings సంప్రదించాలని కోరింది.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

