SSC CGL | సీజీఎల్-2026 పరీక్షల తేదీలు ఖరారు.. షెడ్యూల్ విడుదల చేసిన SSC
SSC CGL | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కీలక ప్రకటన చేసింది. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (CGL) ఎగ్జామినేషన్-2026 కు సంబంధించిన పరీక్షా షెడ్యూల్ (Exam Schedule) ను తాజాగా విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. సీజీఎల్ టైర్-1, టైర్-2 పరీక్షలను ఈ నెల 30 నుంచి అక్టోబర్ 30 వరకు నిర్వహిస్తారు.
SSC CGL : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కీలక ప్రకటన చేసింది. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (CGL) ఎగ్జామినేషన్-2026 కు సంబంధించిన పరీక్షా షెడ్యూల్ (Exam Schedule) ను తాజాగా విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. సీజీఎల్ టైర్-1, టైర్-2 పరీక్షలను ఈ నెల 30 నుంచి అక్టోబర్ 30 వరకు నిర్వహిస్తారు. ఈ పరీక్షలు కంప్యూటర్ బేస్డ్ టెస్టు (CBT) విధానంలో జరగనున్నాయి.
టైర్-1 పరీక్ష ఆబ్జెక్టివ్ పద్ధతిలో, మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలతో కూడి ఉంటుంది. టైర్-1 పరీక్షలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అనే నాలుగు విభాగాలు ఉంటాయి. ప్రతి విభాగానికి 50 మార్కుల చొప్పున మొత్తం 200 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్షా సమయం ఒక గంట కాగా, ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కుల నెగటివ్ మార్కింగ్ ఉంటుందని కమిషన్ స్పష్టంచేసింది.
ఇంగ్లిష్ విభాగం మినహా మిగిలిన ప్రశ్నపత్రం ఇంగ్లీష్, హిందీ భాషల్లో అందుబాటులో ఉంటుంది. పరీక్షలు ముగిసిన వెంటనే ప్రాథమిక కీ ని విడుదల చేసేందుకు ఎస్ఎస్సీ కసరత్తు చేస్తున్నది.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Journalist Richa: కిందపడేలా రాహుల్ గాంధీ తోశాడు.. ప్రెగ్నెంట్ జర్నలిస్టు ఆరోపణ
Imran Khan | ముంబై నిరసనలో పాల్గొన్న ఆమిర్ ఖాన్ మేనల్లుడు.. దేశం నుంచి బహిష్కరించాలన్న బీజేపీ నేత
Delhi Police | కేంద్ర బలగాలను ఈ నెల 20 వరకు ఉపసంహరించొద్దు.. హోంశాఖకు ఢిల్లీ పోలీసుల లేఖ
Sobhita Dhulipala | పెళ్లి తర్వాత శోభిత ధూళిపాళ బోల్డ్ ఫోటోషూట్.. షాక్లో అక్కినేని అభిమానులు
BRS Protest | రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వాలి.. చెల్పూరులో జాతీయ రహదారిపై బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

