ఎస్బీఐలో స్పెషలిస్ట్ ఆఫీసర్లు
SBI | దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వివిధ విభాగాల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తున్నది. ఆన్లైన్ దరఖాస్తులు ఈ నెల 17 వరకు అందుబాటులో ఉంటాయి.
ముంబై: దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వివిధ విభాగాల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తున్నది. ఆన్లైన్ దరఖాస్తులు ఈ నెల 17 వరకు అందుబాటులో ఉంటాయి. మొత్తం 35 పోస్టులు ఉన్నాయి. ఇందులో సిస్టమ్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ విభాగాల్లో ఖాలీలు ఉన్నాయి. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నది.
మొత్తం ఖాళీలు: 35
ఇందుఓల సిస్టమ్ ఆఫీసర్ 7, ఎగ్జిక్యూటివ్ 17, సీనియర్ ఎగ్జిక్యూటివ్ 10, సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ 1 చొప్పున ఉన్నాయి.
అర్హతలు: కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, ఐటీ, సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్‌లో బీఈ, బీటెక్ లేదా ఎంసీఏ, ఎమ్మెస్సీ చేసి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.750, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తులకు చివరితేదీ: మే 17
వెబ్సైట్: www.sbi.co.in
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

