1. ఆసియా ఖండంలో అతి చిన్న దేశం ఏది?
1) న్యూజిలాండ్ 2) సింగపూర్
3) మాల్దీవులు 4) శ్రీలంక
2. ‘ఖాశి’, ‘గారో’ తెగలు ప్రధానంగా నివసించేది?
1) కేరళ 2) మేఘాలయ
3) చోటా నాగపూర్ 4) నాగాలాండ్
3. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద/పొడవైన నది?
1) గోదావరి 2) కావేరి
3) పెన్నా 4) కృష్ణ
4. ‘డోగ్రి’ భాష మాట్లాడే ప్రాంతాలు?
1) హిమాచల్‌ప్రదేశ్, జమ్ము
2) మహారాష్ట్ర, జమ్ము
3) జార్ఖండ్, కర్ణాటక
4) అస్సాం, ఉత్తర పశ్చిమ రాష్ర్టాలు
5. ప్రపంచంలో అత్యంత ఎత్తయిన జలపాతం ఉన్న దేశం?
1) కెనడా 2) బ్రెజిల్
3) వెనెజులా 4) అర్జెంటీనా
6. విస్తీర్ణంలో జనాభాల్లో ప్రపంచంలో అతి చిన్న దేశం?
1) తువాలు 2) నౌరు
3) వాటికన్ సిటీ 4) మొనాకో
7. ప్రపంచంలో 60 శాతానికి పైగా సరస్సులు ఉన్న దేశం?
1) చైనా 2) అమెరికా
3) కెనడా 4) ఆస్ట్రేలియా
8. బ్యాంకాక్ ఏ నది ఒడ్డున ఉంది?
1) లాస్లాట్రా 2) క్యాజిల్
3) చావోప్రయ 4) స్ట్రీ
9. పారిస్ ఏ నది ఒడ్డున ఉన్నది?
1) లాస్లాట్రా 2) స్ప్రీ
3) సెయిని 4) నేనా
10. రోమ్ ఏ నది ఒడ్డున ఉంది?
1) టాగుస్ 2) ఎల్బి
3) టైబర్ 4) స్పార్
11. టోక్యో ఏ నది ఒడ్డున కలదు?
1) డార్లింగ్ 2) పొటామిక్
3) అరకావా 4) విటావా
12. డీజిల్ లోకోమోటివ్స్ తయారి యూనిట్ ఎక్కడ ఉన్నది?
1) చిత్తరంజన్ 2) వారణాసి
3) భోపాల్ 4) జంషెడ్పూర్
13. తారాపూర్ ఉన్న రాష్ట్రం ఏది?
1) తమిళనాడు 2) పశ్చిమ బెంగాల్
3) ఉత్తర ప్రదేశ్ 4) మహారాష్ట్ర
14. ఏ జిల్లా నుంచి స్వర్ణముఖి నది ఉద్భవించింది?
1) నెల్లూరు 2) కర్నూలు
3) చిత్తూరు 4) అనంతపూర్
15. మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు ఎంత?
1) 6127 మీటర్లు 2) 8848 మీటర్లు
3) 6512 మీటర్లు 4) 7672 మీటర్లు
16. ఇథియోపియా పాత పేరు?
1) కంపూచియా 2) అబిసీనియా
3) పర్షియా 4) బెచు అవాలాండ్
17. కృష్ణా, గోదావరి నదుల డెల్టా మధ్య ఉన్న సరస్సు ఏది?
1) పులికాట్ 2) కొల్లేరు
3) రామప్ప 4) హంసల
18. ఏ జలసంధి యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్ దేశాలను కలుపుతుంది?
1) డెవిస్ 2) డెన్మార్క్
3) డోవర్ 4) జిబ్రాల్టర్
19. ఓంగెజాతి ప్రజలు ఏ కేంద్రపాలిత ప్రాంతంలో నివసిస్తున్నారు?
1) అండమాన్ నికోబార్ దీవులు
2) దాద్రా నగర్ హవేలి
3) డామన్ డయ్యూ
4) లక్షద్వీప్
20. ఏ నదీ తీరం అత్యధిక నీటి పరీవాహక ప్రాంతాన్ని కలిగి ఉంది?
1) గంగా 2) బ్రహ్మపుత్ర
3) యమున 4) గోదావరి
21. ‘గార్లాండ్ కెనాల్ ప్రాజెక్ట్’ ఏ ప్రాంతాల్లోని నదులను కలుపుతుంది?
1) తూర్పు, పశ్చిమ భారతం
2) ఉత్తర, దక్షిణ భారతం
3) ఉత్తర భారతదేశం
4) దక్షిణ భారతదేశం
22. ఆసియాలో ప్రఖ్యాతిగాంచిన ఒక సరస్సు ఉత్తర తీరం అత్యధిక విలువైన రాగి నిధులతో సమృద్ధిగా ఉంది. ఆ సరస్సు ‘సి’ ఆకారంలో కనిపిస్తుంది. దాని పేరు?
1) కజకిస్థాన్‌లోని బల్ఖాష్ సరస్సు
2) రష్యాలోని బైకల్ సరస్సు
3) కాంబోడియాలోని టోన్లిస్ సరస్సు
4) ఇరాన్‌లోని యురేమియా సరస్సు
23. పనామా కాలువ ఏ రెండు సముద్రాలను కలుపుతుంది?
1) అట్లాంటిక్ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం
2) అట్లాంటిక్ మహాసముద్రం, ఎర్రసముద్రం
3) అట్లాంటిక్ మహాసముద్రం, మధ్యధరా సముద్రం
4) ఎర్ర సముద్రం, పసిఫిక్ మహాసముద్రం
24. అమెరికాలోని ఫిలడెల్ఫియా పట్టణం ఏ నది ఒడ్డున ఉంది?
1) హడ్సన్ 2) డెలావేరి
3) టైబర్ 4) డార్లింగ్
25. ఐరోపా క్రీడా స్థలం అని ఏ దేశాన్ని అంటారు?
1) స్విట్జర్లాండ్ 2) ఇటలీ
3) బెల్జియం 4) జర్మనీ
26. మిడ్నైట్ సన్ అని ఏ దేశానికి పేరు?
1) నార్వే 2) డెన్మార్క్
3) ఫిన్లాండ్ 4) థాయిలాండ్
27. గ్రాండ్ క్యానన్ ఏ దేశంలో ఉంది?
1) ఈజిప్ట్ 2) బ్రిటన్
3) ఆస్ట్రేలియా 4) అమెరికా
28. తెల్ల కలువ ఏ దేశ జాతీయ చిహ్నం?
1) బెల్జియం 2) కెనడా
3) స్పెయిన్ 4) నార్వే
29. ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ అని ఏ దేశానికి పేరు?
1) నార్వే 2) థాయిలాండ్
3) ఫిన్లాండ్ 4) జపాన్
30. అహ్మదాబాద్ పట్టణం ఏ నది ఒడ్డున ఉంది?
1) సబర్మతి 2) సరయు
3) మహానది 4) గంగా
31. ప్రపంచంలో అతి పెద్ద మ్యూజియం?
1) బ్రిటిష్ మ్యూజియం
2) న్యూయార్క్ మ్యూజియం
3) టోక్యో మ్యూజియం
4) మాస్కో మ్యూజియం
32. మార్నింగ్ సన్ అని పిలిచే దేశం?
1) కెనడా 2) కొరియా
3) నార్వే 4) థాయిలాండ్
33. ఆసియాన్ సభ్యదేశం కాని దేశం ఏది?
1) భారత్ 2) ఇండోనేషియా
3) సింగపూర్ 4) మలేషియా
34. ఏ సంవత్సరంలో ఆసియా-పసిఫిక్ ఎకనామిక్ కో ఆపరేషన్‌ను స్థాపించారు?
1) 1987 2) 1988
3) 1989 4) 1986
35. సార్క్ శాశ్వత సచివాలయం ఎక్కడ ఉంది?
1) కొలంబో 2) న్యూఢిల్లీ
3) కఠ్మాండు 4) ఇస్లామాబాద్
36. భారత ప్రభుత్వం ఏ సంవత్సరాన్ని మహిళా సాధికారత సంవత్సరంగా ప్రకటించింది?
1) 1999 2) 2000
3) 2001 4) 2002
37. గోల్డెన్ గేట్ పట్టణం ఏది?
1) శాన్ఫ్రాన్సిస్కో 2) న్యూయార్క్
3) అట్లాంటా 4) వాషింగ్టన్ డీసీ
38. రెండు సార్లు నోబెల్ అందుకున్నది ఎవరు?
1) ఎమిల్ అడాల్ఫ్ బేరింక్
2) వాంట్ హోప్
3) విలియం రాంట్జెన్
4) మేరీ క్యూరి
39. కాఫీ క్లబ్ దేశాలు అని వేటిని అంటారు?
1) కాఫీని పండించే దేశాలు
2) భద్రతా మండలిలో కొత్త శాశ్వత సభ్యులను వ్యతిరేకించే దేశాలు
3) కాఫీని దిగుమతి చేసుకొనే దేశాలు
4) ఏదీకాదు
40. 1971లో లోకాయుక్త చట్టాన్ని చేసిన తొలిరాష్ట్రం ఏది?
1) ఒడిశా 2) మధ్యప్రదేశ్
3) బీహార్ 4) కర్ణాటక
41. కింది వాటిలో రాజ్యసభ సభ్యులకు సంబంధం లేని కమిటీ?
1) ప్రభుత్వ హామీల కమిటీ
2) ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ
3) పబ్లిక్ అకౌంట్స్ కమిటీ
4) అంచనాల కమిటీ
42. జీఎస్టీకి సంబంధించి రాజ్యాంగ సవరణ?
1) 101 2) 102
3) 99 4) 98
43. ‘రూల్ ఆఫ్ లా’ ముఖ్య ఉద్దేశం?
1) పత్రికా స్వాతంత్య్రం
2) పౌరుల స్వేచ్ఛ
3) న్యాయ వ్యవస్థ స్వాతంత్య్రం
4) ప్రభుత్వ విచక్షణ, నియంతృత్వాన్ని అరికట్టడం
44. హరడ్-డోమర్ నమూనా ఏ పంచవర్ష ప్రణాళికకు ఆధారం?
1) మొదటి ప్రణాళిక 2) రెండవ ప్రణాళిక
3) మూడవ ప్రణాళిక 4) నాల్గవ ప్రణాళిక
45. గిల్డ్-ఎడ్జిడ్ విపణి?
1) బులియన్ మార్కెట్
2) గవర్నమెంట్ సెక్యూరిటీస్ మార్కెట్
3) గన్స్ మార్కెట్
4) ప్యూర్ మెటల్స్ మార్కెట్