NALCO Recruitment | నాల్కోలో గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైయినీ పోస్టులు
NALCO Recruitment | మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, మెటలర్జీ, కెమికల్ తదితర విభాగాలలో గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైయినీ పోస్టుల భర్తీకి ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లోని భారత ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (నాల్కో) ప్రకటన విడుదల చేసింది.
NALCO Recruitment | మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, మెటలర్జీ, కెమికల్ తదితర విభాగాలలో గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైయినీ పోస్టుల భర్తీకి ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లోని భారత ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (నాల్కో) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 65% మార్కులతో బీఈ, బీటెక్, ఉత్తీర్ణతతో పాటు గేట్-2023 అర్హత సాధించి ఉండాలి. మార్చి 04 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభంకానుండగా.. ఏప్రిల్ 02 వరకు అప్లయ్ చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు : 277
పోస్టులు: గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైయినీ
విభాగాలు : మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, మెటలర్జీ, కెమికల్
వయస్సు : 30 ఏండ్లు దాటకుడదు.
జీతం : రూ.40,000 నుంచి రూ.1,40,000 వరకు
అర్హతలు: బీఈ, బీటెక్, ఉత్తీర్ణతతో పాటు గేట్-2023 అర్హత సాధించి ఉండాలి.
దరఖాస్తు: ఆన్లైన్లో
దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం : మార్చి 04
దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 02
వెబ్సైట్ : https://nalcoindia.com/
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

