NALCO Recruitment | నాల్కోలో జూనియర్ ఫోర్‌మెన్ పోస్టులు
NALCO Recruitment | జూనియర్ ఫోర్‌మెన్ ఎలక్ట్రికల్, గ్రేడ్-III ల్యాబొరేటరీ అసిస్టెంట్-2, డ్రెస్సర్-కమ్- ఫస్ట్ ఎయిడ్, గ్రేడ్-III నర్స్ తదితర పోస్టుల భర్తీకి నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (ఎన్ఏ ఎల్సీవో) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, బీఎస్సీ నర్సింగ్, హెచ్ఎస్సీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
NALCO Recruitment | జూనియర్ ఫోర్‌మెన్ ఎలక్ట్రికల్, గ్రేడ్-III ల్యాబొరేటరీ అసిస్టెంట్-2, డ్రెస్సర్-కమ్- ఫస్ట్ ఎయిడ్, గ్రేడ్-III నర్స్ తదితర పోస్టుల భర్తీకి నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (ఎన్ఏ ఎల్సీవో) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, బీఎస్సీ నర్సింగ్, హెచ్ఎస్సీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి
మొత్తం ఖాళీలు : 42
పోస్టులు: జూనియర్ ఫోర్‌మెన్ ఎలక్ట్రికల్, గ్రేడ్-III ల్యాబొరేటరీ అసిస్టెంట్-2 డ్రెస్సర్-కమ్- ఫస్ట్ ఎయిడ్, గ్రేడ్-III నర్స్
అర్హతలు: ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, బీఎస్సీ నర్సింగ్, హెచ్ఎస్సీ ఉత్తీర్ణతతోపాటు అనుభవం ఉండాలి.
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: ఫిబ్రవరి 18
వెబ్సైట్ : https://nalcoindia.com/
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

