ఆర్మీలో చేరాలంటే వీళ్లకు ఇకపై జేఈఈ మెయిన్స్ తప్పనిసరి

ముంబై: ఇంటర్మీడియట్ అర్హతతో యువత భారత సైన్యంలో చేరడానికి అవకాశం ఉంది. 10 + 2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ ద్వారా ఆర్మీలో చేరితే ఇంజినీరింగ్ విద్యను ఉచితంగా అందించడంతో పాటు మంచి జీతంతో ఉద్యోగంలోకి తీసుకుంటారు. తాజాగా టెక్నికల్ ఎంట్రీ లెవెల్‌తో ఇండియన్ ఆర్మీలో చేరాలనుకునే అభ్యర్థుల ఎంపిక విధానంలో సైన్యం మార్పులు చేసింది.
టెక్నికల్ ఎంట్రీ ద్వారా ఇండియన్ ఆర్మీలో చేరాలనుకునే అభ్యర్థులు ఇకపై తప్పనిసరిగా జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్( జేఈఈ) మెయిన్స్‌ను కూడా క్లియర్ చేయాల్సి ఉంటుంది. 12వ తరగతి తర్వాత ఆర్మీలో చేరాలనుకునే అభ్యర్థుల అర్హత ప్రమాణాలను భారత సైన్యం మార్చింది.
ప్రభుత్వ గుర్తింపు పొందిన కళాశాల నుంచి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల్లో 70 శాతం మార్కులతో 10+2 పరీక్షలో అర్హత సాధించాలి. ఈసారి అదనంగా జేఈఈ మెయిన్ ఉత్తీర్ణతను అర్హత జాబితాలో చేర్చారు. ఎంట్రెన్స్ టెస్టులో పాస్ అయినవారికి శిక్షణా అకాడమీలో శిక్షణ ఇస్తారు. శిక్షణ పూర్తి చేసిన క్యాడెట్లను లెఫ్టినెంట్‌గా నియమిస్తారు.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

