ఐకార్‌లో యంగ్ ప్రొఫెషనర్లు
యంగ్ ప్రొఫెషనర్లు| ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చురల్ రిసెర్చ్ (ఐకార్) యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఆన్లైన్ దరఖాస్తులు ఈనెల 24 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 13 పోస్టులను భర్తీచేస్తున్నది.

న్యూఢిల్లీ: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చురల్ రిసెర్చ్ (ఐకార్) యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఆన్లైన్ దరఖాస్తులు ఈనెల 24 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 13 పోస్టులను భర్తీచేస్తున్నది. ఎంపికైనవారు డైరెక్టరేట్ ఆఫ్ నాలెడ్జ్ మేనేజ్మెంట్లోని అగ్రికల్చర్ బేసిక్ సైన్సెస్, కమ్యూనికేషన్, ఐటీ, సోషల్ మీడియా, మేనేజ్మెంట్ విభాగాల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఏడాది కాలపరిమితికి అభ్యర్థులను ఎంపిక చేస్తున్నది. పనితీరు సంతృప్తికరంగా ఉన్నట్లయితే కాలపరిమితి మరో రెండేండ్లు పెరుగుతుంది. ఎలాంటి రాతపరీక్ష లేదు.
మొత్తం పోస్టులు: 13
అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో పీజీ చేసి ఉండాలి. అభ్యర్థులు 21 నుంచి 45 ఏండ్ల మధ్య వయస్కులై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా. దరఖాస్తులో పేర్కొన్న విద్యార్హతల ఆధారంగా ఎంపికచేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో. నిర్ణీత నమూనాలోని దరఖాస్తును వెబ్సైట్నుంచి డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా నింపి ఈ-మెయిల్ చేయాలి.
ఈ-మెయిల్: jobs.dkma@icar.gov.in
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 24
వెబ్సైట్: www.icar.gov.in
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

