బిర్లా ఇన్స్టిట్యూట్లో ఎంసీఏ ప్రవేశాలు
బిర్లా ఇన్స్టిట్యూట్| దేశంలోని ప్రముఖ విద్యా సంస్థల్లో ఒకటైన బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 2021–22 అకడమిక్ ఇయర్కుగాను ఎంసీఏ కోర్సులో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరింది.

న్యూఢిల్లీ: దేశంలోని ప్రముఖ విద్యా సంస్థల్లో ఒకటైన బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 2021–22 అకడమిక్ ఇయర్కుగాను ఎంసీఏ కోర్సులో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఆన్లైన్ ప్రవేశ పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పించనుంది. రెండేండ్ల (ఫుల్‌టైమ్) కాలవ్యవధి కలిగిన ఈ కోర్సును రాంచీలోని బిట్ మెస్రా (మెయిన్ క్యాంపస్), జయపుర, లాల్‌పుర్, నోయిడా క్యాంపస్‌లు అందిస్తున్నాయి.
కోర్సుపేరు: ఎంసీఏ
అర్హత: బీసీఏ, బీఎస్సీలో కంప్యూటర్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లేదా తత్సమాన బ్యాచిలర్ డిగ్రీలో ఏదైనా కోర్సులో ఉత్తీర్ణత సాధించాలి.
ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ టెస్ట్ ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 10
వెబ్సైట్: www.bitmesra.ac.in
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
- Tags
- BITS
- MCA
- Ranchi Campus
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | మెగాస్టార్‌గా ఎదగడానికి కారణం అదే.. బీర్ తాగమని ఫ్రెండ్స్ ఒత్తిడి చేసినా నో చెప్పా: చిరంజీవి
Khammam Road Accident | గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఆగివున్న లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు.. 10 మంది ప్రయాణికులకు గాయాలు
Varanasi | వారణాసి రిలీజ్‌పై మళ్లీ సస్పెన్స్.. రాజమౌళి ఒక్క మాటతో ఫ్యాన్స్‌లో కొత్త టెన్షన్!
Naveen Polishetty | నవీన్ పొలిశెట్టిపై అభిమానుల అసహనం.. ఇంతకాలం సైలెన్స్ వెనుక కారణమేంటి?
Ind vs Nz | అదరగొట్టిన ఆకాశ్ దీప్.. న్యూజిలాండ్ 356 ఆలౌట్, ఐదు వికెట్లతో చెలరేగిన భారత పేసర్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

