ఎయిర్‌పోర్ట్స్ అథారిటీలో అసిస్టెంట్ ఉద్యోగాలు
AAI | కేంద్ర విమానయాన శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.
న్యూఢిల్లీ: కేంద్ర విమానయాన శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. అర్హత కలిగినవారు ఆన్లైన్లో ఆ నెలాఖరు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 156 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో ఫైరస్ సర్వీస్, ఆఫీస్, అకౌంట్స్, అఫీషియల్ లాంగ్వేజ్ విభాగాల్లో సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. ఇవి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి, లక్షద్వీప్‌లో ఖాళీగా ఉన్నాయి.
మొత్తం పోస్తులు: 156
ఇందులో సీనియర్ అసిస్టెంట్ 14, జూనియర్ అసిస్టెంట్ 142 చొప్పున ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత విభాగంలో డిగ్రీ, మెకానికల్, ఆటోమొబైల్, ఫైర్ ట్రేడుల్లో డిప్లొమా పూర్తిచేసి ఉండాలి. అభ్యర్తులు 18 నుంచి 30 ఏండ్ల లోపు వయస్సు కలినవారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ట్రేడ్‌టెస్ట్ ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.1000, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 30
వెబ్సైట్: www.aai.aero
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

