ధోనీ రికార్డును సమం చేసిన కోహ్లీ

అహ్మదాబాద్: టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. భారత్ తరఫున అత్యధిక టెస్టులకు సారథ్యం వహించిన మహేంద్రసింగ్ ధోనీ(60 టెస్టులు, 2008-2014) రికార్డును కోహ్లీ సమం చేశాడు. అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న నాలుగో టెస్టు ద్వారా కోహ్లీ(60*) ఈ మార్క్ అందుకున్నాడు.
సౌరవ్ గంగూలీ(49 టెస్టులు), మహ్మద్ అజారుద్దీన్(47), సునీల్ గావస్కర్(47), పటౌడీ(40), కపిల్ దేవ్(34), రాహుల్ ద్రావిడ్(25), సచిన్ టెండూల్కర్(25), బిషన్ సింగ్ బేడీ(22) భారత్ తరఫున అత్యధిక టెస్టులకు సారథ్యం వహించారు. టీమ్ఇండియాకు అత్యధిక విజయాలు సాధించిన టెస్టు సారథుల్లో కోహ్లీనే నంబర్‌వన్‌గా ఉన్నాడు. ఇంగ్లాండ్‌తో మూడో టెస్టులో గెలవడం ద్వారా స్వదేశంలో అత్యంత విజయవంతమైన టెస్టు కెప్టెన్‌గానూ కోహ్లీ నిలిచాడు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

