చంపేయండి.. బెయిల్ ఇప్పిస్తా!
‘వాన్ని గదిలో బంధించి చంపేయండి.. అడవిలోకి తీసుకెళ్లి పడేసి ఆ ఫొటో నాకు పంపించండి.. 15 రోజుల్లో బెయిల్ ఇప్పిస్తా’ అంటూ భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య తనను బెదిరించినట్టు భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కృష్ణకాలనీకి చెందిన పూరెల్ల మురళి ఆరోపించారు.
- భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ కొమురయ్యపై బాధితుడి ఫిర్యాదు
జయశంకర్ భూపాలపల్లి, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ) : ‘వాన్ని గదిలో బంధించి చంపేయండి.. అడవిలోకి తీసుకెళ్లి పడేసి ఆ ఫొటో నాకు పంపించండి.. 15 రోజుల్లో బెయిల్ ఇప్పిస్తా’ అంటూ భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య తనను బెదిరించినట్టు భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కృష్ణకాలనీకి చెందిన పూరెల్ల మురళి ఆరోపించారు.
ఆయన ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

