ఇప్పుడు మన హైదరాబాద్ లో వేడి వేడి వెజ్ బిర్యాని కేవలం పది రూపాయలకే కడుపునిండా దొరుకుతుంది. బిర్యాని అచ్చం మన ఇంట్లో చేసుకునేలా చాలా టేస్టీగా ఉందని ఇక్కడ తిన్నవాళ్ళు అంటున్నారు. ఎన్నో రకాల వెజిటేబుల్స్ తో చేసిన ఈ బిర్యాని మీకు తినాలని ఉందా? అయితే అది ఎక్కడ దొరుకుతుందో అనేగా… అయితే ఈ వీడియో చూడండి.