అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం

వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. చికాగోలో ఓ పార్టీ జరుగుతుండగా దుండగులు కాల్పులు జరిపారు. దీంతో ఇద్దరు మరణించగా, మరో 13 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం దవాఖానకు తరలించారు. ఆదివారం ఉదయం 4.40 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. క్షతగాత్రుల్లో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. ఘటనా స్థలంలో లభించిన నాలుగు తుపాకులను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అయితే ఈ కాల్పులకు తెగబడింది ఎవరనే విషయం ఇంకా తెలియరాలేదు. టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో గత బుధవారం కాల్పులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు.

Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
కార్మికుల బోనస్‌పై సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం
Koppula Eshwar | కరువు మండలాల రైతులకు ఆర్థిక సహాయం విడుదల చేయాలి : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

