ఎఫ్‌బీవో.. వాకింగ్ పరీక్షకు 5వ దశ అభ్యర్థుల షార్ట్‌లిస్ట్

హైదరాబాద్ : అటవీశాఖలోని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్(ఎఫ్‌బీవో) పోస్టుల నియామకం కోసం శారీరక పరీక్ష/వాకింగ్ పరీక్ష కోసం షార్ట్‌లిస్ట్ చేసిన ఐదవ దశ అభ్యర్థుల జాబితాను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మంగళవారం ప్రకటించింది. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో గతంలో హాజరుకాని వారి స్థానంలో, గత ఫలితాల్లో అర్హతలేని అభ్యర్థులను విడిచిపెట్టి ఐదవ దశ కోసం కమిషన్ షార్ట్ లిస్ట్ చేసింది.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని మేడిపల్లి, శాంతివనం పార్క్‌లో ఏప్రిల్ 6న ఉదయం 6 గంటలకు అర్హులైన అభ్యర్థులకు ఫిజికల్ టెస్టులు నిర్వహించనున్నట్లు తెలిపింది. అభ్యర్థులు ఉదయం 5.15 గంటలకే హాల్ టికెట్, ధ్రువీకరించిన ఏదైనా గుర్తింపు పత్రంతో పాటు అవసరమైన సర్టిఫికెట్లతో హాజరు కావాలంది. కాటన్ దుస్తులు, షూలు, క్యాప్ తప్పనిసరని పేర్కొంది. మెడికల్, ఫిజికల్ టెస్టుల్లో అర్హత సాధించినవారికి సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు కమిషన్ వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్ www.tspsc.gov.in. ను సందర్శించాల్సిందిగా సూచించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

