టీఆర్ఎస్ వెంటే రిటైర్డ్ అధికారులు

- మంత్రి గంగులకు లేఖలు అందజేత
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 9 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు రోజురోజుకు మద్దతు పెరుగుతున్నది. మంగళవారం తెలంగాణ రిటైర్డ్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్, తెలంగాణ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా), అనుబంధ సంస్థ రిసోర్స్ పర్సన్ల సంక్షేమ సంఘం ప్రతినిధులు హైదరాబాద్‌లో మంత్రి గంగుల కమలాకర్‌ను కలిసి మద్దతు లేఖను అందజేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు మద్దతునిస్తున్నామని వాణీదేవికి మొదటి ప్రాధాన్య ఓటువేసి గెలిపిస్తామని తెలంగాణ రిటైర్డ్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్, మెప్మా, దాని అనుబంధ సంస్థల్లోని రిసోర్స్‌పర్సన్ ప్రతినిధులు చెప్పారు. తమ కుటుంబసభ్యులతోపాటు ఒక్కొక్కరం పది ఓట్లు వేయించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ రిటైర్డ్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మోహన్ నారాయణ, ప్రధాన కార్యదర్శి నరసరాజు, ప్రతినిధులు జే రవీందర్, కే దశరథ్రావు, కే యాదగిరిగౌడ్, ఏ సత్యనారాయణ, మెప్మా ఆర్పీల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు రూప్సింగ్, రాష్ట్ర అధ్యక్షురాలు ఎం సునీత, వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ, ప్రధాన కార్యదర్శి కే పద్మ, కోశాధికారి కే శ్రీమతి, ఇతర ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వాణీదేవిని గెలిపించండి: గంగుల
వివిధ సంఘాలు మద్దతు తెలిపిన సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎస్ వాణీదేవికి మొదటి ప్రాధాన్య ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay | సీఎం విజయ్ మానవత్వం.. సైగలతో ఉద్యోగం అడిగిన దివ్యాంగుడికి 24 గంటల్లోనే నియామక పత్రం!
Nayanthara | ‘మూక్కుత్తి అమ్మన్-2’ నా హృదయానికి ఎంతో దగ్గరైన సినిమా.. నయనతార ఎమోషనల్ పోస్ట్ వైరల్
Mahatma Gandhi Grandson: అమెరికాలో 30 ఎకరాల భూమిపై వివాదం.. కేసు నెగ్గిన మహాత్మా గాంధీ మనవడి ట్రస్టు
Health tips | అరటిపండుతో అన్నీ లాభాలే.. అవేంటో తెలుసా..?
Smartphone Sales | పండుగ సీజన్లో తగ్గిన ఫోన్లు, టీవీల అమ్మకాలు.. దుకాణాల్లో పేరుకుపోయిన స్టాక్.. కంపెనీల కీలక నిర్ణయం !!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

