వన్డేల్లో 61వ అర్ధశతకం నమోదు చేసిన కోహ్లీ

పుణె: ఇంగ్లాండ్‌తో మొదటి వన్డేలో టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దూకుడుగా ఆడుతున్నాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న విరాట్ వన్డేల్లో 61వ అర్ధశతకం నమోదు చేశాడు. 50 బంతుల్లోనే 50 మార్క్ చేరుకున్నాడు. శిఖర్ ధావన్, కోహ్లీ జోడీ 100కు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రమాదకరంగా మారుతున్న జోడీని మార్క్‌వుడ్ విడదీశాడు. 33వ ఓవర్ తొలి బంతిని కోహ్లీ(56) భారీ షాట్ ఆడగా డీప్ మిడ్వికెట్లో మొయిన్ అలీ చేతికి చిక్కాడు. 33 ఓవర్లు ముగిసేసరికి టీమ్ఇండియా 2 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. మరో ఎండ్‌లో ధావన్(91) చెలరేగుతున్నాడు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

