టెట్ డీఎస్సీ ప్రత్యేకం బయాలజీ స్టడీ మెటీరియల్
బయాలజీ స్టడీ మెటీరియల్
1. బ్యాక్టీరియాలను పరిశీలించి, వర్ణించిన గుర్తింపు కింది వారిలో ఎవరికి దక్కుతుంది?
1) ఆంటోనివాన్ లీవెన్ హుక్
2) లూయీ పాశ్చర్
3) ఎ హేబర్ బర్గ్
4) పై అందరూ
2. బ్యాక్టీరియాలజీ పితామహుడిగా ఎవరిని పరిగణిస్తారు?
1) ఎ హేబర్ బర్గ్
2) లూయీ పాశ్చర్
3) లామార్క్
4) హ్యూగోడివ్రీస్
3. మానవునిలో మలేరియా వ్యాధిని కలుగజేసే ప్లాస్మోడియం అనే సూక్ష్మజీవి కింది సమూహానికి చెందినది?
1) బ్యాక్టీరియా
2) శిలీంధ్రాలు
3) ప్రొటోజోవా
4) సూక్ష్మ ఆర్థ్రోపొడా
4. సూక్ష్మజీవ నాశకాలు నయం చేసే బ్యాక్టీరియా వ్యాధి ఏది?
1) టైఫాయిడ్
2) క్షయ
3) గనేరియా
4) పైవన్నీ
5. మొదట మశూచి వ్యాధికి టీకా కనుగొన్న వ్యక్తి?
1) ఎడ్వర్డ్ జెన్నర్
2) జోనస్సాక్
3) ఆల్బర్ట్ సాబిస్
4) అలెగ్జాండర్ ఫ్లెమింగ్
6. పెన్సీలియం నోటెటమ్ అనే శిలీంధ్రం నుంచి పెన్సిలిన్‌ను తయారు చేసినందుకు 1945లో ఫ్లెమింగ్తోపాటు ఎవరికి నోబెల్ బహుమతి ప్రదానం చేశారు?
1) హోవర్డ్ ప్లోరి
2) ఎర్నెస్ట్ బి. బైన్
3) పై ఇద్దరూ
4) లీవెన్ హుక్
7. లెగ్యుమినేసి (చిక్కుడుజాతి) మొక్కల వేరు బుడిపెల్లో సహజీవనం చేయడం ద్వారా నత్రజని స్థాపన చేసే బ్యాక్టీరియా?
1) రైజోబియం
2) నాస్టీక్
3) అనబినా
4) అజటోబాక్టర్
8. పోలియో (శిశు పక్షవాతం) వ్యాధిని చిన్న పిల్లల్లో కలిగించేది?
1) బ్యాక్టీరియా
2) వైరస్
3) ప్రొటోజోవా
4) శిలీంధ్రం
9. కింది వాటిలో కోళ్లకు రాని వ్యాధిని గుర్తించండి?
1) ఫౌల్స్టాక్స్
2) బర్డ్‌ఫ్లూ
3) కాక్సిడయాసిస్
4) రేబిస్
10. ఆంథ్రాక్స్ వ్యాధికి టీకా, రేబిస్ వ్యాక్సిన్‌ను, పాశ్చరైజేషన్ను కనుగొన్న బ్యాక్టీరియాలజీ పితామహుడు అని పిలిచే వ్యక్తి ఎవరు?
1) లూయీ పాశ్చర్
2) ఎడ్వర్డ్ జెన్నర్
3) లిన్నేయస్
4) ఆంటోనివాన్ లీవెన్ హుక్
11. వేరుశనగలో శిలీంధ్రం ద్వారా కలిగే టిక్కా తెగులు దేని ద్వారా వ్యాపిస్తుంది?
1) గాలి
2) విత్తనాలు
3) పై రెండూ
4) కీటకాలు
12. మొదటిసారి మరిగించడం ద్వారా సూక్ష్మజీవులను చంపవచ్చని నిరూపించిన వారు?
1) పాశ్చర్
2) లిన్నేయస్
3) లాజ్జారో స్ఫాల్లాజని
4) పైవన్నీ
13. ప్రధానమైన జన్యు పదార్థం బ్యాక్టీరియంలో క్రోమోజోమ్‌కు అదనంగా బ్యాక్టీరియమ్‌లలో ఉండే చిన్న వలయాకార రెండు పోగుల డీఎన్ఏ అణువులను ఏమంటారు?
1) ప్లాస్మిడ్లు
2) కేంద్రకామ్లాలు
3) మైటో కాండ్రియా
4) రైబోసోములు
14. కింది వాటిలో రసాయన స్వయం పోషితాన్ని గుర్తించండి?
1) నైట్రోసోమోనాస్
2) నైట్రో బాక్టర్
3) బెగ్గియోటా
4) పైవన్నీ
15. మానవునిలో టైఫాయిడ్ వ్యాధిని కలుగజేసే బ్యాక్టీరియా?
1) ట్రెపోనిమా పల్లిడమ్
2) నిస్సేరియా గనేరియా
3) లిబ్రియోకలరే
4) సాల్మోనెల్లా టైఫిమ్యూరియమ్

Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Biology
- DSC
- Study material
- TET
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

