హైదరాబాద్ : తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) నూతన కార్యవర్గాన్ని సంస్థ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల ప్రకటించారు.
టీఎస్ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, సమాచార కమిషనర్ కట్టా శేఖర్ రెడ్డి ముఖ్య సలహాదారుగా వ్యవహరిస్తారని తెలిపారు.
ఉద్యమం నుంచి నేటివరకు తెలంగాణ సమాజానికి సేవ చేస్తున్న వారికి కార్యవర్గంలో చోటు కల్పించినట్లు పేర్కొన్నారు.
‘సంస్థ కార్కకలాపాలు కేవలం లండన్‌కే పరిమితం కాకుండా దేశం నలుమూలల విస్తరించాం.
సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు క్రీడా పోటీలు, సేవ కార్యక్రమాలు నిర్వహిస్తూ సంస్థ ప్రవాసుల ఆదరణ పొందింది.
సంస్థ బలోపేతానికి నూతన కార్యవర్గం మరింత ఉత్సాహంతో పనిచేయాలి’ అని రత్నాకర్ సూచించారు.
తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయాలనే సంకల్పంతో తమలాంటి వారిని ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్సీ కవిత సలహాలు స్వీకరించి అందుకు అనుగుణంగా పనిచేస్తామని ఆయన పేర్కొన్నారు.
సంస్థ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం, కోర్ కమిటీ సభ్యులు పవిత్ర కంది, అశోక్ ధూసరి, నవీన్ రెడ్డి పర్యవేక్షణ, సలహాలతో సంస్థ ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని రత్నాకర్ తెలిపారు.
ముఖ్య గౌరవ సలహాదారు : నందిని సిధా రెడ్డి (తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్),
కట్టా శేఖర్ రెడ్డి (రాష్ట్ర సమాచార కమిషనర్)
వ్యవస్థాపకుడు-అనిల్ కుర్మాచలం
మాజీ అధ్యక్షురాలు-పవిత్రారెడ్డి కంది
అధ్యక్షుడు-రత్నాకర్ కడుడుల
సలహా మండలి చైర్మన్-మట్టా రెడ్డి వంటేడు, వైస్ చైర్మన్-సత్యం రెడ్డి కంది, సభ్యులు-వెంకట్ రెడ్డి దొంతుల, స్వాతి బుడగం, సెరు సంజయ్, వేణు నక్కిరెడ్డి
ఉపాధ్యక్షులు- శుష్మున రెడ్డి , సత్య చిలుముల
ప్రధాన కార్యదర్శి-సురేష్ బుడగం, జాహ్నవి ధూసరి
నేషనల్ కన్వీనర్-అశోక్ కుమార్ ధూసరి
కమ్యూనిటీ వ్యవహారాల చైర్పర్సన్-నవీన్ రెడ్డి
కార్యదర్శి-రవి రెటినేని, సుప్రజ పులుసు
జాయింట్ సెక్రటరీ-శ్రీకాంత్ జెల్ల, గొట్టెముక్కల సతీష్ రెడ్డి
ఈవెంట్స్ & కల్చరల్ ఇన్చార్జ్-మల్లా రెడ్డి, శ్వేతరెడ్డి
అధికారిక ప్రతినిధి-హరిబాబు గౌడ్ నవాపేట, మధుసూదన్ రెడ్డి, రాజేశ్ వాకా, శ్రీవిద్య
ఈవెంట్స్ కార్యదర్శి-శ్వేతా మహేందర్, మాధవరెడ్డి
ఈవెంట్స్ కో-ఆర్డినేటర్-భూషణ్ వుప్పుల, మౌనికా డోడిల్
బ్రిస్టల్ విస్తృత కార్యదర్శి-శ్రీనివాస రావు కిరీటి బోయినపల్లి
షెఫీల్డ్ విస్తృత కార్యదర్శి-అరవింద్ రెడ్డి
స్వాన్సీ విస్తృత కార్యదర్శి-జితేందర్ రెడ్డి బీరం
మిల్టన్ కీన్స్ విస్తృత కార్యదర్శి-రాజేష్ వర్మ
నాటింగ్‌హామ్ విస్తృత కార్యదర్శి-స్నేహలత రెడ్డి
లీడ్స్ విస్తృత కార్యదర్శి-కేవీ ప్రసాద్
రెడింగ్ విస్తృత కార్యదర్శి-అవినాష్ కవ్వా
ఐటీ – కార్యదర్శి-నవీన్ కుమార్ భువనగిరి, రంజిత్ కుమార్ చతరాజు
కోశాధికారి-ప్రవీణ్ కుమార్ వీర
మహిళల సెల్ ఇన్చార్జి-విజిత రెడ్డి దుగ్గంపుడి
మహిళా సెల్ కార్యదర్శి-క్రాంతి రెటినేని
ఉమెన్ సెల్ కో-ఆర్డినేటర్లు-శ్రీశ్రావ్య వందనపు, మమత జక్కి, సృజన రాచెర్లా
సాంస్కృతిక కార్యదర్శి-శైలజ జెల్లా, ప్రియాంక రెడ్డి, నక్కిరెడ్డి
క్రీడా కార్యదర్శి-రాకేశ్ పటేల్, సత్యపాల్ రెడ్డి పింగిలి
మీడియా కార్యదర్శి-శ్రీధర్ రావు తక్కలపెల్లి, ప్రవల్లిక భువనగిరి
స్పాన్సర్ కార్యదర్శి-గణేష్ పాస్తం
సంక్షేమ, సభ్యత్వ కార్యదర్శి-రవి ప్రదీప్ పులుసు
సంక్షేమ, సభ్యత్వ కార్యదర్శి-వంశీ వందనపు
ఎన్నారై స్టూడెంట్స్ కో-ఆర్డియేటర్-పృథ్వీ రావుల, ప్రశాంత్ మామిడాల, శ్రీకాంత్ ముదిరాజ్
కార్యనిర్వాహక సభ్యులు-సాయిబాబు నర్రా, చిత్తరంజన్ రెడ్డి, శశిధర్ రెడ్డి డోడిల్, సాయి కుమార్
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి