పరిమితికి మించి కూర్చోవడం వల్లే.. : ఎస్పీ భాస్కరన్
సూర్యాపేట : సూర్యాపేటలో కబడ్డీ స్టేడియం కూలిన ఘటనపై ఎస్పీ భాస్కరన్ స్పందించారు. పరిమితికి మించి ప్రేక్షకులు కూర్చున్న కారణంగానే గ్యాలరీ కూలిందని చెప్పారు. గాయపడిన వారిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించినట్లు పేర్కొన్నారు. బాధితులకు మెరుగైన చికిత్స అందేలా చూస్తున్నాం. పరిస్థితి విషమంగా ఉంటే హైదరాబాద్‌కు తరలిస్తున్నామని చెప్పారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు


