డ్రైవర్ని హెచ్చరించే ‘స్మార్ట్ సిస్టమ్

న్యూఢిల్లీ: రోడ్డు భౌగోళిక స్వరూపాన్ని బట్టి వాహన వేగం ఎంత ఉండాలన్నదానిపై హెచ్చరికలను జారీ చేసే ‘స్మార్ట్ స్పీడ్ వార్నింగ్ సిస్టమ్’ను ఐఐటీ గువాహటి, బాంబే పరిశోధకులు అభివృద్ధి చేస్తున్నారు. కొత్త మోడల్ కార్లలో స్పీడ్ గవర్నర్ డివైజ్ ఉండటాన్ని చూస్తూనే ఉంటాం. అయితే, కొండ ప్రాంతాలు, వంపులు తిరిగిన రహదారులు అని తేడా లేకుండా అన్ని రోడ్లపై ఈ డివైజ్ ఒకేరకంగా పనిచేస్తుంది. అయితే, ఈ స్మార్ట్ సిస్టమ్.. వాహనం ఉన్న ప్రాంతం, రహదారి స్వభావాన్ని బట్టి డ్రైవర్ను అప్రమత్తం చేస్తుందని పరిశోధకులు తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Diversion
- smart system
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

