యువీ, పఠాన్ మెరుపులు..ఇండియా లెజెండ్స్ 181

రాయ్‌పుర్: రోడ్ సేఫ్టీ వరల్డ్ టీ20 సిరీస్ ఫైనల్ మ్యాచ్‌లోనూ ఆల్‌రౌండర్లు యువరాజ్ సింగ్(60: 41 బంతుల్లో 4ఫోర్లు,4సిక్సర్లు), యూసుఫ్ పఠాన్(62 నాటౌట్: 36 బంతుల్లో 4ఫోర్లు, 5సిక్సర్లు) వీరవిహారం చేశారు. జట్టు క్లిష్టపరిస్థితుల్లో ఉండగా క్రీజులోకి వచ్చిన యువీ బౌండరీల మోత మోగించి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
పఠాన్ ఆఖర్లో విజృంభించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా లెజెండ్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 181 పరుగులు చేసింది. ఇండియా ఇన్నింగ్స్ ఆరంభంలో కెప్టెన్ సచిన్ టెండూల్కర్(30: 23 బంతుల్లో 5ఫోర్లు) ఆకట్టుకున్నాడు. తుదిపోరులో డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(10), ఎస్ బ్రదినాథ్(7) విఫలమయ్యారు. లంక బౌలర్లలో రంగన హెరాత్, సనత్ జయసూర్య , పర్వేజ్ మహరూఫ్, వీరరత్నె తలో వికెట్ పడగొట్టారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

